Main Menu

Maruvakanu ni divyanama smarana (మరువకను నీ దివ్యనామ స్మరణ)

Composer: Kancherla Gopanna (కంచెర్ల గోపన్న) popularly known as Bhadrachala Ramadasu (భద్రాచల రామదాసు), (c1620 – 1680CE) was born in an affluent Niyogi Brahmin family to Linganna Murthy and Kamamba in Nelakondapalli village of Khammamett Taluk, Warangal Division of (erstwhile Hyderabad State) northern Andhra Pradesh.More...

Raagam: Surati

Arohana :Sa Ri Ma Pa Ni Sa
Avarohana :Sa Ni Dha Pa Ma Ga Pa Ma Ri Sa

Taalam: Triputa

Language: Telugu (తెలుగు)

Kancherla Gopanna (కంచెర్ల గోపన్న)

Kancherla Gopanna
(కంచెర్ల గోపన్న)

Recitals


Awaiting Contributions.


Awaiting Contributions.

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.

పల్లవి

|| మరువకను నీ దివ్యనామ స్మరణమెప్పుడు చేయుచుంటిని |
సత్కృపను ఇక వరములిచ్చెడి స్వామివనుచు ఎందునను మీ- |
సరిగ వేల్పులు లేరటంచును మరి మరిగ నే చాటుచుంటిని ||

చరణములు

|| రాతి నాతిగ చేసినావు అజామిళునిపై కృప గలిగి ని- |
ర్హేతుకంబుగ బ్రోచితివి ప్రహ్లాదుగాచితి వట సభను ద్రౌ- |
పతికి చీరల నొసగితివి సుంతైన నాపై దయను చూపుము ||

|| లోకములు నీలోన గలవట లోకముల బాయవట నీవిది |
ప్రకటముగ శ్రుతులెపుడు చాటుట పరమ సంతోషమున వింటిని |
ఇకను నీవే బ్రోవకున్నను ఎవరు నాకిక దిక్కు రామా ||

|| దాసమానవ పద్మభౄంగా దేవసంతత చిద్విలాసా- |
భాసా సీతామానసోల్లాస భద్రశైల నివాస శ్రీరామ |
దాసపోషక ఇంద్రనీల శుభాంగ పక్షితురంగ రామా ||

.


Pallavi

|| maruvakanu nI divyanAma smaraNameppuDu cEyucuMTini |
satkRpanu ika varamulicceDi svAmivanucu eMdunanu mI- |
sariga vElpulu lEraTaMcunu mari mariga nE cATucuMTini ||

Charanams

|| rAti nAtiga cEsinAvu ajAmiLunipai kRpa galigi ni- |
rhEtukaMbuga brOcitivi prahlAdugAciti vaTa saBanu drau- |
patiki cIrala nosagitivi suMtaina nApai dayanu cUpumu ||

|| lOkamulu nIlOna galavaTa lOkamula bAyavaTa nIvidi |
prakaTamuga SrutulepuDu cATuTa parama saMtOShamuna viMTini |
ikanu nIvE brOvakunnanu evaru nAkika dikku rAmA ||

|| dAsamAnava padmaBRuMgA dEvasaMtata cidvilAsA- |
BAsA sItAmAnasOllAsa BadraSaila nivAsa SrIrAma |
dAsapOShaka iMdranIla SuBAMga pakShituraMga rAmA ||
.

We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.

.

, , , , , , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.