Main Menu

Mithrundu Danaku Visva (మిత్రుండు దనకు విశ్వా)

Composer: Unknown.. More...

Poem Abstract:

 

 

Recitals


Awaiting for Contribution


Awaiting for Contribution

Hide Lyrics


This Poem was originally composed in Telugu. Other languages are for your convenience



పద్యం:
మిత్రుండు దనకు విశ్వా
మిత్రము జేసినను గాని మేలనవచ్చున్
శాత్రవుడు ముద్దుగొన్నను
ధాత్రిం దన కదియె కీడు తలప కుమారా.
తాత్పర్యం:
ఓ కుమారా.లోకమందుమిత్రుడు మనకు కీడు చేసిననూ,దానిని మేలు చేసినట్లుగానే భావించవలెను.కాని శత్రువు మనయింట భోజనము చేసిననూ మనకు అపకారమే కలుగునని తెలియవలెను.
.

Poem:
Mithrundu danaku visva
Mitramu jesinanu gani melanavacchun
Satravudu muddugonnanu
Dhatrim dana kadiye kidu talapa kumara.
.

mitrunDu danaku viSvA
mitramu jEsinanu gAni mElanavacchun
SAtravuDu muddugonnanu
dhAtrim dana kadiye kIDu talapa kumArA.
.

, , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.