Main Menu

Muppuna Gaalakimkarulu (ముప్పున గాలకింకరులు)

Composer: Kancherla Gopanna (Telugu: కంచెర్ల గోపన్న) (c 1620 – 1680 CE), popularly known as Bhadrachala Ramadasu (Telugu: భద్రాచల రామదాసు), was a 17th century Indian devotee of Lord Sriram. More...

Recitals


Muppuna Gaalakimkarulu (ముప్పున గాలకింకరులు)     

This Poem was originally composed in Telugu. Other languages are for your convenience



పద్యం:

ముప్పున గాలకిఙ్కరులు ముఙ్గిటవచ్చిన వేళ, రోగముల్
గొప్పరమైనచో గఫము కుత్తుక నిణ్డినవేళ, బాన్ధవుల్
గప్పినవేళ, మీస్మరణ గల్గునొ గల్గదొ నాటి కిప్పుడే
తప్పకచేతు మీభజన దాశరథీ కరుణాపయోనిధీ. ॥ 16 ॥

తాత్పర్యము:
రామా!దయాసముద్రా!అవసాన సమయమున యమభటులు వాకిటికి వచ్చినప్పుడును,వ్యాదులు విజృంభించి శ్లేష్మము గొంతు నిండి మాట రానియప్పుడును,చుట్టములు ముసురుకొనినప్పుడును,మాకు మీరు జ్ఞప్తియందుందురో యుండరో!కావున ఆయా సమయములలోఁ గాక యిప్పుడే నేను మీ భజనను చేయుదును.


Poem:

muppuna gālakiṅkarulu muṅgiṭavachchina vēḻa, rōgamul
gopparamainachō gaphamu kuttuka niṇḍinavēḻa, bāndhavul
gappinavēḻa, mīsmaraṇa galguno galgado nāṭi kippuḍē
tappakachētu mībhajana dāśarathī karuṇāpayōnidhī. ॥ 16 ॥

मुप्पुन गालकिङ्करुलु मुङ्गिटवच्चिन वेल, रोगमुल्
गॊप्परमैनचो गफमु कुत्तुक निण्डिनवेल, बान्धवुल्
गप्पिनवेल, मीस्मरण गल्गुनॊ गल्गदॊ नाटि किप्पुडे
तप्पकचेतु मीभजन दाशरथी करुणापयोनिधी. ॥ 16 ॥

முப்புன கா³லகிங்கருலு முங்கி³டவச்சின வேல்த,³ ரோக³முல்
கொ³ப்பரமைனசோ க³ப²மு குத்துக நிண்டி³னவேல்த,³ பா³ன்த⁴வுல்
க³ப்பினவேல்த,³ மீஸ்மரண க³ல்கு³னொ க³ல்க³தொ³ நாடி கிப்புடே³
தப்பகசேது மீபஜ⁴ன தா³ஶரதீ² கருணாபயோனிதீ⁴. ॥ 16 ॥

ಮುಪ್ಪುನ ಗಾಲಕಿಙ್ಕರುಲು ಮುಙ್ಗಿಟವಚ್ಚಿನ ವೇಳ, ರೋಗಮುಲ್
ಗೊಪ್ಪರಮೈನಚೋ ಗಫಮು ಕುತ್ತುಕ ನಿಣ್ಡಿನವೇಳ, ಬಾನ್ಧವುಲ್
ಗಪ್ಪಿನವೇಳ, ಮೀಸ್ಮರಣ ಗಲ್ಗುನೊ ಗಲ್ಗದೊ ನಾಟಿ ಕಿಪ್ಪುಡೇ
ತಪ್ಪಕಚೇತು ಮೀಭಜನ ದಾಶರಥೀ ಕರುಣಾಪಯೋನಿಧೀ. ॥ 16 ॥

മുപ്പുന ഗാലകിംകരുലു മുംഗിടവച്ചിന വേല, രോഗമുല്
ഗൊപ്പരമൈനചോ ഗഫമു കുത്തുക നിംഡിനവേല, ബാംധവുല്
ഗപ്പിനവേല, മീസ്മരണ ഗല്ഗുനൊ ഗല്ഗദൊ നാടി കിപ്പുഡേ
തപ്പകചേതു മീഭജന ദാശരഥീ കരുണാപയോനിധീ. ॥ 16 ॥

মুপ্পুন গালকিংকরুলু মুংগিটবচ্চিন বেল, রোগমুল্
গোপ্পরমৈনচো গফমু কুত্তুক নিংডিনবেল, বাংধবুল্
গপ্পিনবেল, মীস্মরণ গল্গুনো গল্গদো নাটি কিপ্পুডে
তপ্পকচেতু মীভজন দাশরথী করুণাপযোনিধী. ॥ 16 ॥

મુપ્પુન ગાલકિંકરુલુ મુંગિટવચ્ચિન વેળ, રોગમુલ્
ગોપ્પરમૈનચો ગફમુ કુત્તુક નિંડિનવેળ, બાંધવુલ્
ગપ્પિનવેળ, મીસ્મરણ ગલ્ગુનો ગલ્ગદો નાટિ કિપ્પુડે
તપ્પકચેતુ મીભજન દાશરથી કરુણાપયોનિધી. ॥ 16 ॥

ମୁପ୍ପୁନ ଗାଲକିଂକରୁଲୁ ମୁଂଗିଟଵଚ୍ଚିନ ଵେଳ, ରୋଗମୁଲ୍
ଗୋପ୍ପରମୈନଚୋ ଗଫମୁ କୁତ୍ତୁକ ନିଂଡିନଵେଳ, ବାଂଧଵୁଲ୍
ଗପ୍ପିନଵେଳ, ମୀସ୍ମରଣ ଗଲ୍ଗୁନୋ ଗଲ୍ଗଦୋ ନାଟି କିପ୍ପୁଡେ
ତପ୍ପକଚେତୁ ମୀଭଜନ ଦାଶରଥୀ କରୁଣାପୟୋନିଧୀ. ॥ 16 ॥

, , , , , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.