Main Menu

Naa moraalakimpa (నా మొరాలకింప)

Composer: Kancherla Gopanna (కంచెర్ల గోపన్న) popularly known as Bhadrachala Ramadasu (భద్రాచల రామదాసు), (c1620 – 1680CE) was born in an affluent Niyogi Brahmin family to Linganna Murthy and Kamamba in Nelakondapalli village of Khammamett Taluk, Warangal Division of (erstwhile Hyderabad State) northern Andhra Pradesh.More...

Raagam: Vasantaa

17 sooryakaantam janya
Arohana :S M1 G3 M1 D2 N3 S
Avarohana :S N3 D2 M1 G3 R1 S

Taalam: Rupakam

Language: Telugu (తెలుగు)

Kancherla Gopanna (కంచెర్ల గోపన్న)

Kancherla Gopanna
(కంచెర్ల గోపన్న)

Recitals


Awaiting Contributions.


Awaiting Contributions.

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.


పల్లవి

నా మొరాలకింప వేమయ్యా ఓ రామ రామ నా మొరాలకింపవేమి

అనుపల్లవి

నా మొరాలకింప వేమి న్యాయమా ప్రపంచమందు స్వామి నీ కన్న నన్ను సంతరించువార లెవ్వరు

చరణములు

1.ఉన్నత విధము విన్నవించితి నా హృదయమందు నిన్ను మరువకెప్పుడు నుంచితి కన్న
తండ్రివైన నీకు కఠిన హృదయమైతే నేను కన్న కన్న వారినెల్ల గాచి గోల్వలేను ఇపుడు

2.మ్రొక్కగానే మోడి సేతురా నా పాపమెల్ల నుక్కళించి యూరకుందురా దిక్కు ఎవరు
లేరు నీవే దిక్కటంచు నమ్మినాను ఇక్కడికి నీ కటాక్ష మేల రాకనున్న దయయో

3.మదము చేత తెలియనైతిని పాపమంచు పృథ్వియందు ఎంచనైతిని కదసి నేను
చేసినట్టి కర్మమనుభవించ వలెను ఇదిగో నీ పాదముల గతియటంచు నమ్మినాను

4.నీ సమాన దైవమెవ్వరు ఈ లోకమందు నీ సమాన ధీరులెవ్వరు దాసుడనుచు
భద్రాద్రివాస వేరు సేయబోకు గాని మాంపుమిపుడు రామ భూప వీర రాఘవేంద్ర

.



Pallavi

nA morAlakimpa vEmayyA O rAma rAma nA morAlakimpavEmi

Anupallavi

nA morAlakimpa vEmi nyAyamA prapancamandu svAmi nI kanna nannu santarincuvAra levvaru

Charanam

1.unnata vidhamu vinnavinciti nA hRdayamandu ninnu maruvakeppuDu nunciti kanna
tanDrivaina nIku kaThina hRdayamaitE nEnu kanna kanna vArinella gAci gOlvalEnu ipuDu

2.mrokkagAnE mODi sEturA nA pApamella nukkaLinci yUrakundurA dikku evaru
lEru nIvE dikkaTancu namminAnu ikkaDiki nI kaTAksha mEla rAkanunna dayayO

3.madamu cEta teliyanaitini pApamancu pRthviyandu encanaitini kadasi nEnu
cEsinaTTi karmamanubhavinca valenu idigO nI pAdamula gatiyaTancu namminAnu

4.nI samAna daivamevvaru I lOkamandu nI samAna dhIrulevvaru dAsuDanucu
bhadrAdrivAsa vEru sEyabOku gAni mAnpumipuDu rAma bhUpa vIra rAghavEndra

.

We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.

.

, , , , , , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.