Main Menu

Nandana Samvastharamuna (నందన సంవత్సరమున)

Vemana

Composer: Sri Kumaragiri Vema Reddy popularly known as Vemana (Telugu: వేమన), Yogi Vemana was a telugu poet. C.P. Brown, known for his research on Vemana, estimated Vemana’s birth to the year 1652. Vemana was the third and youngest son of Gaddam Vema, then king of Kondaveedu which is now in Andhra Pradesh, India.More...

Book of Reference: సి .పి . బ్రౌన్ సంకలనము

Title: వేమన పద్య రత్నాలు

Peom Category: వేమన జీవితాంశము

Poem Title: నందన సంవత్సరమున
 

 

Vemana

Vemana

Recitals


Awaiting Contribution.

Hide Lyrics


This Poem was originally composed in Telugu. Other languages are for your convenience



పద్యం:
నందన సంవత్సరమున
పొందుగ కార్తీకమందు బున్నమనాడీ
వింధ్యాద్రి సేతువులకును
నందున నొక వీరు డేరుపడెరా వేమా!

తాత్పర్యం:
నందననామ సంవత్సరములో కార్తీకమాసంలో పున్నమి తిథియందు వింధ్యపర్వతము సముద్రనకు మధ్యభాగమునందు ఒక వీరుడు జన్మించాడు.వేమన తన జన్మ వృత్తాంతాన్ని ఈ పద్యాలలో తెలియ బరుస్తున్నాడు.

.

Poem:
Nandana samvastharamuna
Ponduga karthikamandu bunnamanadi
Vimdhyadri sethuvulakunu
Nanduna noka viru derupadera vema!

.


padyam:
nandana samvastharamuna
ponduga karthIkamandu bunnamanAdI
vindhyAdri sEthuvulakunu
nanduna noka vIru derupadera vEmA!
.

,

No comments yet.

Leave a Reply