Main Menu

Naravarudu Nammi Thanu (నరవరుడు నమ్మి తను)

Composer: Unknown.. More...

Poem Abstract:

 

 

Recitals


Awaiting for Contribution


Awaiting for Contribution

Hide Lyrics


This Poem was originally composed in Telugu. Other languages are for your convenience



పద్యం:
నరవరుడు నమ్మి తను నౌ
కరిలో నుంచునెడ వాని కార్యములందున్
సరిగా మెలంగ నేర్చిన
పురుషుడు లోకమున గీర్తి బొందు గుమారా.
తాత్పర్యం:
ఓ కుమారా.యజమాని నిన్ను నమ్మి ఒకపనిని అప్పగించి నపుడు ఆ పనులను శ్రద్దతో చక్కగా చేయుము.అట్లు చేసినచో నీకు లోకమునందు మిక్కిలి కీర్తి సిద్దించును.
.

Poem:
Naravarudu nammi tanu nou
Karilo nucuneda vani karyamulandun
Sariga melanga nercina
Purushudu lokamuna girti bondu gumara.
.

naravaruDu nammi tanu nou
karilO nucuneDa vAni kAryamulandun
sarigA melanga nErcina
purushuDu lOkamuna gIrti bondu gumArA.
.

, , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.