Main Menu

Narayanacyuta govinda(నారాయాణాచ్యుత గోవింద)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More….

Keerthana No. 475

Copper Sheet No. 282

Pallavi: Narayanacyuta govinda(నారాయాణాచ్యుత గోవింద)

Ragam: Malavi

Language: Telugu (తెలుగు)

Recitals


Awaiting Contributions.



Awaiting Contributions.

[audio: audio-instrumental-file-name.mp3].

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.



Pallavi

|| నారాయాణాచ్యుత గోవింద హరి | సారముగ నీకునే శరణంటిని ||

Charanams

|| చలువయును వేడియును నటల సంసారంబు | తొలకు సుఖమొకవేళ దుహ్ఖమొకవేళ |
ఫలములివె యీరెండు పాపములు పుణ్యములు | పులుసు దీపును గలిపి భుజియించినట్లు ||

|| పగలు రాత్రులరీతి బహుజన్మ మరణాలు | తగుమేను పొడచూపు తనుదానె తొలగు |
నగియించు నొకవేళ నలగించు నొకవేళ | వొగరు కారపు విడెము ఉబ్బించినట్లు ||

|| ఇహము పరమును వలెనే యెదిటికల్లయు నిజము | విహరించు భ్రాంతియును విభ్రాంతియును మతిని |
సహజ శ్రీవేంకటేశ్వర నన్ను కరుణింప | బహువిధంబుల నన్ను పాలించవే ||

.

Pallavi

|| nArAyANAcyuta gOviMda hari | sAramuga nIkunE SaraNaMTini ||

Charanams

|| caluvayunu vEDiyunu naTala saMsAraMbu | tolaku suKamokavELa duHKamokavELa |
Palamulive yIreMDu pApamulu puNyamulu | pulusu dIpunu galipi BujiyiMcinaTlu ||

|| pagalu rAtrularIti bahujanma maraNAlu | tagumEnu poDacUpu tanudAne tolagu |
nagiyiMcu nokavELa nalagiMcu nokavELa | vogaru kArapu viDemu ubbiMcinaTlu ||

|| ihamu paramunu valenE yediTikallayu nijamu | vihariMcu BrAMtiyunu viBrAMtiyunu matini |
sahaja SrIvEMkaTESvara nannu karuNiMpa | bahuvidhaMbula nannu pAliMcavE ||

.


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.
.

, , , , , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.