Main Menu

Neeti loni vraata niluvakayunnatlu (నీటి లోని వ్రాత నిలువకయున్నట్లు)

Vemana

Composer: Sri Kumaragiri Vema Reddy popularly known as Vemana (Telugu: వేమన), Yogi Vemana was a telugu poet. C.P. Brown, known for his research on Vemana, estimated Vemana’s birth to the year 1652. Vemana was the third and youngest son of Gaddam Vema, then king of Kondaveedu which is now in Andhra Pradesh, India.More...

Book of Reference:సి .పి . బ్రౌన్ సంకలనము

Title: వేమన పద్య రత్నాలు

Peom Category: చెణుకులు

Poem Title: నీటి లోని వ్రాత నిలువకయున్నట్లు
 

 

Vemana

Vemana


Recitals


Awaiting Contribution.

Hide Lyrics


This Poem was originally composed in Telugu. Other languages are for your convenience



పద్యం:

నీటి లోని వ్రాత నిలువకయున్నట్లు
పాటిజగతిలేదు పరము లేదు
మాటమాటకెల్ల మనసు కోరచునుండు
విశ్వదాభిరామ వినుర వేమ!

తాత్పర్యం:

ముర్ఖుడు ప్రతీసారి మాటను మారుస్తు ఉంటాడు అతనికి మంచి చెడ్డలు లేవు. నీటిలోని వ్రాతవలె అతని మాట నిలిచి ఉండదు

విశేషాంశం

ముర్ఖుడు ప్రతీసారి మాటను మారుస్తు ఉంటాడు అతనికి మంచి చెడ్డలు లేవు. నీటిలోని వ్రాతవలె అతని మాట నిలిచి ఉండదు

.

Poem:

Neeti loni vraata niluvakayunnatlu
Paatijagatiledu paramu ledu
Maatamaatakella manasu korachunundu
Visvaadaabhiraama vinura vemaaa!!

.


padyam:

neeTi lOni vraata niluvakayunnaTlu
paaTijagatilEdu paramu lEdu
maaTamaaTakella manasu kOrachununDu
viSvadaabhiraama vinura vEmaa!!

.

,

No comments yet.

Leave a Reply