Main Menu

Ninnu Joocheneni Tannudaamarachunu (నిన్ను జూచెనేని తన్నుదామఱచును)

Vemana

Composer: Sri Kumaragiri Vema Reddy popularly known as Vemana (Telugu: వేమన), Yogi Vemana was a telugu poet. C.P. Brown, known for his research on Vemana, estimated Vemana’s birth to the year 1652. Vemana was the third and youngest son of Gaddam Vema, then king of Kondaveedu which is now in Andhra Pradesh, India.More...

Book of Reference: సి.పి. బ్రౌన్ సంకలనము

Title: వేమన పద్య రత్నాలు

Peom Category: ఆత్మపుజ

Poem Title: నిన్ను జూచెనేని తన్నుదామఱచును
 

 

Vemana

Vemana


Recitals


Awaiting Contribution.

Hide Lyrics


This Poem was originally composed in Telugu. Other languages are for your convenience



పద్యం:
నిన్ను జూచెనేని తన్నుదామఱచును
దన్ను జూచినేని నిన్ను మఱచు
నే విధమున మనుజుఁ డెఱుఁ గు నిన్నును దన్ను
విశ్వదాభిరామ వినుర వేమ !

తాత్పర్యం:

పరమాత్మ ప్రత్యక్షమయినప్పుడు తనను తాను మరచి భగవంతున్ని చూస్తూ ఉండిపోతాడు.ఒకవేళ పరమాత్మ గురించి ఆలోచించడం మానేసి తనగురించి తాను ఆలోచిస్తూ ఉంటె భగవంతుడిని చూడలేరు.కనుక మానవులు భగవంతుని గురించి, తనగురించి ఒకేసారి ఈ విధంగా తెలుసుకో గలుగుతాడు.

విశేషాంశం

అంటే జీవాత్మ పరమాత్మల సమైక్యత ఈ విధంగా కలుగుతుంది ?అని వేమన భగవంతుని ప్రశ్నిస్తున్నాడు.

.

Poem:

Ninnu joocheneni tannudaamarachunu
dannu joochineni ninnu marachu
Ne vidhamuna manujuderugu ninnunu dannu
viswadabhirama vinura vema!
.


padyam:

ninnu jUchenEni tannudAma~rachunu
dannu jUchinEni ninnu marachu
nE vidhamuna manujude~rugu ninnunu dannu
viSWadAbhirAma vinura vEma !

.

,

No comments yet.

Leave a Reply