Main Menu

Ninu poniccedana sitarama (నిను పోనిచ్చెదనా సీతారామ)

Composer: Kancherla Gopanna (కంచెర్ల గోపన్న) popularly known as Bhadrachala Ramadasu (భద్రాచల రామదాసు), (c1620 – 1680CE) was born in an affluent Niyogi Brahmin family to Linganna Murthy and Kamamba in Nelakondapalli village of Khammamett Taluk, Warangal Division of (erstwhile Hyderabad State) northern Andhra Pradesh.More...

Raagam: Madhyamavati

Arohana :Sa Ri Ma Pa Ni Sa
Avarohana :Sa Ni Pa Ma Ri Sa

Taalam: Triputa

Language: Telugu (తెలుగు)

Kancherla Gopanna (కంచెర్ల గోపన్న)

Kancherla Gopanna
(కంచెర్ల గోపన్న)

Recitals


Ninu poniccedana sitarama | నిను పోనిచ్చెదనా సీతారామ     
Album: Unknown | Voice: S. P. Balasubrahmanyam


Awaiting Contributions.
[audio: audio-instrumental-file-name.mp3].

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.

పల్లవి

|| నిను పోనిచ్చెదనా సీతారామ | నిను పోనిచ్చెదనా సీతారామ ||

అనుపల్లవి

|| నిను బోనిచ్చెదనా నన్ను రక్షింపక ఏ | మైనగాని నా కనులాన శ్రీరామ ||

చరణములు

|| రట్టుసేసెద అనిన్ను అరికట్టుదు నింక మొర | పెట్టుకోరా దిక్కు కలిగితే |
గట్టిగ నీపద కమలము లెప్పుడు | పట్టి నామదిలో గట్టిగయుందును శ్రీరామా ||

|| పడి పడి మీవెంట పడి తిరుగ నెంతో | జడియను నీవెందు జరిగెదవురా రామ |
తడయక నీ తల్లి తండ్రులు వచ్చినగాని | విడిచిపెట్టిన నీ కొడుకునురా శ్రీరామా ||

|| మావాడని మొగమాటము లేక నే | సేవజేసి రవ్వ సేయుదురా రామ |
నీవు భద్రాచల నిలయుడవై నన్ను | కావుమయ్యా రామదాస పోషక శ్రీరామా ||

.


Pallavi

|| ninu pOniccedanA sItArAma | ninu pOniccedanA sItArAma ||

Anupallavi

|| ninu bOniccedanA nannu rakShiMpaka E | mainagAni nA kanulAna SrIrAma ||

Charanams

|| raTTusEseda aninnu arikaTTudu niMka mora | peTTukOrA dikku kaligitE |
gaTTiga nIpada kamalamu leppuDu | paTTi nAmadilO gaTTigayuMdunu SrIrAmA ||

|| paDi paDi mIveMTa paDi tiruga neMtO | jaDiyanu nIveMdu jarigedavurA rAma |
taDayaka nI talli taMDrulu vaccinagAni | viDicipeTTina nI koDukunurA SrIrAmA ||

|| mAvADani mogamATamu lEka nE | sEvajEsi ravva sEyudurA rAma |
nIvu BadrAcala nilayuDavai nannu | kAvumayyA rAmadAsa pOShaka SrIrAmA ||

.

We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.

.

, , , , , , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.