Main Menu

Nivadina Nenadunu (నీవాడిన నేనాడును)

Vemana

Composer: Sri Kumaragiri Vema Reddy popularly known as Vemana (Telugu: వేమన), Yogi Vemana was a telugu poet. C.P. Brown, known for his research on Vemana, estimated Vemana’s birth to the year 1652. Vemana was the third and youngest son of Gaddam Vema, then king of Kondaveedu which is now in Andhra Pradesh, India.More...

Book of Reference: సి.పి. బ్రౌన్ సంకలనము

Title: వేమన పద్య రత్నాలు

Peom Category: ఆత్మపుజ

Poem Title: నీవాడిన నేనాడును
 

 

Vemana

Vemana


Recitals


Awaiting Contribution.

Hide Lyrics


This Poem was originally composed in Telugu. Other languages are for your convenience



పద్యం:
నీవాడిన నేనాడును
నీ వుండిన నేనుందు నిర్యణ్ణుఁడనై
నీవు దలంచినఁ దలపుడు
నీవు నగిన నేను నగుదు నిజముగ వేమా

తాత్పర్యం:

ఓ పరమాత్మా నీవు ఆడుతూ ఉంటే, నేనూ ఆడుతూ ఉంటాను, నీవు నిర్వికారంగా ఉంటే నేనూ నిర్వికారంగానే ఉంటాను.నీవు నన్ను తలచుకుంటూ ఉంటే నిన్ను నేనూ తలచుకుంటూ ఉంటాను.నువ్వు నవ్వుతూ ఉంటే నేనూ నవ్వుతూ ఉంటాను.

విశేషాంశం

అంటే జీవాత్మ పరమాత్మలో ఐక్యం అయినప్పుడు భగవంతునికి భక్తునికి బేధం ఉండదు పరమాత్మ ఎలా ఉంటే భక్తుడు అలాగే ఉంటాడని భావం

.

Poem:

Nivadina nenadunu
Ni undina nenumdu nirvannudanai
Nivu dalanchina dalapudu
Nivu nagina nenu nagadu nijamuga vema!
.


padyam:

nIvAdina nEnAdunu
nI undina nEnumdu nirvaNNu@mDanai
nIvu dalanchina@m dalapudu
nIvu nagina nEnu nagadu nijamuga vEmA

.

,

No comments yet.

Leave a Reply