Composer: Kancherla Gopanna (కంచెర్ల గోపన్న) popularly known as Bhadrachala Ramadasu (భద్రాచల రామదాసు), (c1620 – 1680CE) was born in an affluent Niyogi Brahmin family to Linganna Murthy and Kamamba in Nelakondapalli village of Khammamett Taluk, Warangal Division of (erstwhile Hyderabad State) northern Andhra Pradesh.More.. .
Raagam: Madyamaavati
22 kharaharapriya janya
Aa: S R2 M1 P N2 S
Av: S N2 P M1 R2 S
Taalam: Adi
Language: Telugu (తెలుగు)
Kancherla Gopanna (కంచెర్ల గోపన్న)
O raghunandana | ఓ రఘునందనా
Album: Unknown | Voice:
S. P. Balasubrahmanyam
Awaiting Contributions.
[audio: audio-instrumental-file-name.mp3].
పల్లవి
ఓ రఘునందనా రాఘవ శ్రీ రఘునందనా రారా ఆర్త జన సముదయ మందార
చరణములు
1.యాది యుంచుమి నామీద నీకే దయ రావలే గాదా నీ
పాదములకు మ్రొక్కెద నాకు ప్రత్యక్షము కారాదా
2.నీ కారుణ్యముతోను నేను నిర్వహింప దలచెదను
నీకే మరులుకొన్నాను నిద్దంపు మోము జూచెదను
3.సరసిజ భవనుత షౌరి నీ సరి దైవము లికయేరి
శరణంటిని నిను కోరి శరజాల శరాసనధారి
4.సతతము నా మదిలోను నిను సంస్మరింప దలచెదను
గతి నీవని నమ్మినాను ఏ గతి బ్రోచిన నీవేను
5.వర భద్రాచలవాస భావజ శతకోటి విలాస
పరమానంద వికాస పరిపాలిత శ్రీ రామదాస
.
Pallavi
O raghunandanA rAghava SrI raghunandanA rArA Arta jana samudaya mandAra
Charanams
1.yAdi yuncumi nAmIda nIkE daya rAvalE gAdA nI
pAdamulaku mrokkeda nAku pratyakshamu kArAdA
2.nI kAruNyamutOnu nEnu nirvahimpa dalacedanu
nIkE marulukonnAnu niddampu mOmu jUcedanu
3.sarasija bhavanuta shauri nI sari daivamu likayEri
SaraNanTini ninu kOri SarajAla SarAsanadhAri
4.satatamu nA madilOnu ninu samsmarimpa dalacedanu
gati nIvani namminAnu E gati brOcina nIvEnu
5.vara bhadrAcalavAsa bhAvaja SatakOTi vilAsa
paramAnanda vikAsa paripAlita SrI rAmadAsa
.
We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.
.
No comments yet.