Main Menu

Oh raamaa nee nama (ఓ రామ నీ నామ)

Composer: Kancherla Gopanna (కంచెర్ల గోపన్న) popularly known as Bhadrachala Ramadasu (భద్రాచల రామదాసు), (c1620 – 1680CE) was born in an affluent Niyogi Brahmin family to Linganna Murthy and Kamamba in Nelakondapalli village of Khammamett Taluk, Warangal Division of (erstwhile Hyderabad State) northern Andhra Pradesh.More...

Raagam: Yamunaa kalyaani

65 mEcakalyaaNi janya
Aa: S R2 G3 P M2 P D2 S
Av: S D2 P M2 P G3 R2 S

Taalam: Adi

Language: Telugu (తెలుగు)

Kancherla Gopanna (కంచెర్ల గోపన్న)

Kancherla Gopanna
(కంచెర్ల గోపన్న)

Recitals


Oh raamaa nee nama | ఓ రామ నీ నామ     
Album: Unknown | Voice: Priya Sisters

Oh raamaa nee nama | ఓ రామ నీ నామ     
Album: Unknown | Voice: S. P. Balasubrahmanyam


Awaiting Contributions.
[audio: audio-instrumental-file-name.mp3].

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.

పల్లవి

ఓ రామ నీ నామమేమి రుచిరా శ్రీ రామ నీ నామమెంత రుచిరా

చరణములు

1: మధు రసములకణ్టే దధి ఘ్ర్తములకంటే అతిరసమగు నామమేమి రుచిరా

2: నవరస పరమాన్న నవనీతములకణ్టే నధికమౌ నీ నామమేమి రుచిరా

3: ద్రాక్శా ఫలము కన్న నిక్శురసము కన్న పక్శివాహ నీ నామ రుచిరా

4: అంజనా తనయ హ్ర్త్కంజ దలమునందు రంజిల్లు నీ నామమేమి రుచిరా

5: సదాషివుడుమది సదా భజించేడి సదానంద నామ రుచిరా

6: సారము లేని సంసారమునకు సంతారకమగు నామమేమి రుచిరా

7: శరణన్న జనముల సరగున రక్శించు బిరుదు గల్గిన నామమేమి రుచిరా

8: కరిరాజ ప్రహ్లాద ధరణీజ విభీషణుల గాచిన నీ నామమేమి రుచిరా

9: కదలీ ఖర్జూర ఫల రసముల-కధికము పతిత పావన నామమేమి రుచిరా

10: తుంబురు నారదులు డంబు మీరగ గానంబు జేసేడి నామమేమి రుచిరా

11: రామ భద్రాచలదామ రామదాసుని ప్రేమ నేలిన నామమేమి రుచిరా

.


Pallavi

O rAma nI nAmamEmi rucirA shrI rAma nI nAmamenta rucirA

Charanams

1: madhu rasamulakaNTE dadhi ghrtamulakanTE atirasamagu nAmamEmi rucirA

2: navarasa paramAnna navanItamulakaNTE nadhikamau nI nAmamEmi rucirA

3: drAkSA phalamu kanna nikSurasamu kanna pakSivAha nI nAma rucirA

4: anjanA tanaya hrtkanja dalamunandu ranjillu nI nAmamEmi rucirA

5: sadAshivuDumadi sadA bhajincEDi sadAnanda nAma rucirA

6: sAramu lEni samsAramunaku santArakamagu nAmamEmi rucirA

7: sharaNanna janamula saraguna rakSincu birudu galgina nAmamEmi rucirA

8: karirAja prahlAda dharaNIja vibhISaNula gAcina nI nAmamEmi rucirA

9: kadalI kharjUra phala rasamula-kadhikamu patita pAvana nAmamEmi rucirA

10: tumburu nAradulu Dambu mIraga gAnambu jEsEDi nAmamEmi rucirA

11: rAma bhadrAcaladAma rAmadAsuni prEma nElina nAmamEmi rucirA

.

We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.

.

, , , , , , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.