Main Menu

Omkaaramu Valenae Yila (ఓంకారము వలెనే యిల)

Composer: Jonnavithula Ramalingeswara Rao (జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు). . More...

Poem Abstract:

 

 

Jonnavithula Ramalingeswara Rao

Jonnavithula Ramalingeswara Rao

Recitals


Awaiting for Contribution


Awaiting for Contribution

Hide Lyrics


This Poem was originally composed in Telugu. Other languages are for your convenience



పద్యం:
ఓంకారము వలెనే యిల
వంకరటింకరగ ప్రాకి పలుపూతీవెల్‌
అంకెలకందని పువ్వులు
అంకితమొసగెను గయికొనుమా బతుకమ్మా!

తాత్పర్యం:
ఓ బతుకమ్మా! ఓంకారస్వరూపిణివైన నిన్ను తమ పూలతో పూజించాలని భావించి పూలతీగలూ, దోస మొదలైన పాదులు ఓంకారం లాగా
నేలమీదా, పందిళ్ళపైనా పాకుతూ ఎన్నెన్నో పూలు నీకు సమర్పిస్తున్నాయి. ఆ పువ్వులు అంకితంఅందుకొని అలంకరించుకోవమ్మా!

.


Poem:
Omkaaramu Valenae Yila
Vamkaratimkaraga Praaki Palupooteevel
Amkelakamdani Puvvulu
Amkitamosagenu Gayikonumaa Batukammaa!

.


Poem:
OMkaaramu valenae yila
vaMkaraTiMkaraga praaki palupooteevel^
aMkelakaMdani puvvulu
aMkitamosagenu gayikonumaa batukammaa!
.

, , , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.