Main Menu

Orimi Kaligi Yundina (ఓరిమి కలిగి యుండిన)

Composer: Unknown.. More...

Poem Abstract:

 

 

Recitals


Awaiting for Contribution


Awaiting for Contribution

Hide Lyrics


This Poem was originally composed in Telugu. Other languages are for your convenience



పద్యం:
ఓరిమి కలిగి యుండిన
వారలగని ప్రజ్ఞలేనివారనియెద రౌ
నారయ సత్పురుషాళికి
నోరిమియే భూషణంబు రోరి కుమారా.
తాత్పర్యం:
ఓ కుమారా.మనిషికి ఓర్పు ప్రదానము.సహనము కలవారిని జూచి తెలివిలేనివారిగా జమకడతారు.కాని నిజముగా మనిషికి ఓర్పే భూషణము.ఓ ర్పు వలన కార్యము సాదింపవచ్చును.
.

Poem:
Orimi kaligi yundina
Varalagani prajnalenivarayeda rou
Naraya satpurushaliki
Norimiye bhushanambu rori kumara.
.

Orimi kaligi yunDina
vAralagani prajnalenivArayeda rou
nAraya satpurushALiki
nOrimiyE bhUshaNambu rOri kumArA.
.

, , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.