Main Menu

Oruni Jerachedamani Yullamamdemturu (ఒరుని జెఱచెదమని యుల్లమందెంతురు)

Composer: Sri Kumaragiri Vema Reddy popularly known as Vemana (Telugu: వేమన), Yogi Vemana was a telugu poet. C.P. Brown, known for his research on Vemana, estimated Vemana’s birth to the year 1652. Vemana was the third and youngest son of Gaddam Vema, then king of Kondaveedu which is now in Andhra Pradesh, India.More...

Poem Abstract:

One who wishes to harm others will gain nothing from it | ఇతరులను నాశనము చేయాలనుకునే వారికి ఎటువంటి ఫలితము లభించదని తెలుపుతుంది
 

 

Vemana

Vemana

Recitals


Awaiting for Contribution


Awaiting for Contribution

Hide Lyrics


This Poem was originally composed in Telugu. Other languages are for your convenience



ఒరుని జెఱచెదమని యుల్లమందెంతురు
తమకు జేఱురుగని ధరణీ నరులు
తమ్ముఁ జెఱుచువాడు దైవంబులేడొకో
విశ్వదాభిరామ వినురవేమ.

తాత్పర్యం:
లోకములో మనుషులు తమకు వచ్చే కష్టాలను నష్టాలను పట్టించుకోక ఇతరులు ఎప్పుడు నాశనం అవుతారా అని చూస్తూ వారికి చెడు చేద్దామనే తలంపుతోనే ఉంటారు.ఇటువంటి తలంపుతో ఉంటే దైవము ఊరుకుంటాడా? వారు ఇతరులకు తలపెట్టే చెడు వారికే సంక్రమించేటట్లు చేస్తాడు.కానీ పాపం అజ్ఞానులు ఈ విషయాన్ని గ్రహించలేరు
.


Poem:
Oruni jerachedhamani yullamamdhemthuru
thamaku jerurugani dharani narulu
thammuao jeruchuvaadu dhaivambuledoko
vishvadhaabhiraama vinuravema.

Meaning:
People, who wish to harm others without a second thought about the misgivings of their doings, will not be spared by the Almighty. They will in turn be harmed by their own actions; yet do not come upon this realization
.


oruni jeRachedhamani yullamaMdheMthuru
thamaku jERurugani DharaNI narulu
thammuAO jeRuchuvaadu dhaivaMbulEdokO
vishvadhaabhiraama vinuravEma.
.

, , , , , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.