పద్యం:
పాపంబులందు నెక్కడు
పాపయు సుమీ;ధరిత్రిపై క్రోధగుణం
బే పారు,లోభమును,విని
యె పురుషుల బెడద గూడ దిలను కుమారా.
తాత్పర్యం:
ఓ కుమారా.ఎక్కువైనకోపము,లోభము అనే గుణములు పాపములన్నింటిలోను మిక్కిలి పాపములు.అందుచే ఎవరికి బాద కలగకుండునట్లు మసలుకొనుము.
.
Poem:
Paapambulamdu nekkadu
Paapayu sumee;dharitripai krodhagunam
Bae paaru,lobhamunu,vini
Ye purushula bedada gooda dilanu kumaaraa.
.
paapaMbulaMdu nekkaDu
paapayu sumee;dharitripai krOdhaguNaM
bae paaru,lObhamunu,vini
ye purushula beDada gooDa dilanu kumaaraa.
.
No comments yet.