Main Menu

Paapapu Bani Madi (పాపపు బని మది)

Composer: Unknown.. More...

Poem Abstract:

 

 

Recitals


Awaiting for Contribution


Awaiting for Contribution

Hide Lyrics


This Poem was originally composed in Telugu. Other languages are for your convenience



పద్యం:
పాపపు బని మది దలపకు
చేపట్టిన వారిని విడువ జేయకు కీడున్
లోపల దలపకు,క్రూరుల
ప్రాపును మది నమ్మబోకు,రహిని కుమారా.
తాత్పర్యం:
ఓ కుమారా.మనస్సునందు పాపపు పనులను తలంపకు.భార్యా పుత్రులను విడిచిపెట్టరాదు.కాపాడుదునన్న వారిని వదలివేయకుము.మనసునందెవ్వరికి కీడు తలంపవద్దు.దుర్మార్గులను మనస్సునందెక్కువగా నమ్మవలదు.ఈ పద్దతులను తెలుసుకొని మెలగుము.
.

Poem:
Paapapu bani madi dalapaku
Chaepattina vaarini viduva jaeyaku keedun
Lopala dalapaku,kroorula
Praapunu madi nammaboku,rahini kumaaraa.
.

paapapu bani madi dalapaku
chaepaTTina vaarini viDuva jaeyaku keeDun^
lOpala dalapaku,kroorula
praapunu madi nammabOku,rahini kumaaraa.
.

, , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.