Main Menu

Palapitta Sakuna Phalamiccunamduru (పాలపిట్ట శకున ఫలమిచ్చునందురు)

Composer: Sri Kumaragiri Vema Reddy popularly known as Vemana (Telugu: వేమన), Yogi Vemana was a telugu poet. C.P. Brown, known for his research on Vemana, estimated Vemana’s birth to the year 1652. Vemana was the third and youngest son of Gaddam Vema, then king of Kondaveedu which is now in Andhra Pradesh, India.More...

Book of Reference: సి .పి . బ్రౌన్ సంకలనము

Title: వేమన పద్య రత్నాలు

Peom Category: చెణుకులు

Poem Title: పాలపిట్ట శకున ఫలమిచ్చునందురు

 

 

Vemana

Vemana


Recitals


Awaiting Contribution.

Hide Lyrics


This Poem was originally composed in Telugu. Other languages are for your convenience



పద్యం:

పాలపిట్ట శకున ఫలమిచ్చునందురు
పాలపిట్ట కేమి ఫలము తెలియు
తనదు మేలుకీళ్ళు తనతోడనుండగ
విశ్వదాభిరామ వినురవేమ!

తాత్పర్యం:

పాలపిట్ట శకునము చాలమంచిదని, మంచిపలితాన్ని ఇస్తుందని అంటూ ఉంటారు, కాని ఆపాలపిట్టకు శకున ఫలితాలు తెలుసూనా? మంచిచెడ్డలు మనలోనే ఉన్నాయిగాని శకునంలో లేదు.
విశేషాంశం

.

Poem:
Palapitta sakuna phalamiccunamduru
Palapitta kemi phalamu teliyu
Tanadu melukillu tanatodanumdaga
Viswadabhirama vinuravema!
.


padyam:
pAlapiTTa Sakuna phalamiccunamduru
pAlapiTTa kEmi phalamu teliyu
tanadu mElukILLu tanatODanumDaga
viSwadAbhirAma vinuravEma!

.

,

No comments yet.

Leave a Reply