Main Menu

Palayamam jaya rama jaya (పాలయమాం జయ రామ జయ)

Composer: Kancherla Gopanna (కంచెర్ల గోపన్న) popularly known as Bhadrachala Ramadasu (భద్రాచల రామదాసు), (c1620 – 1680CE) was born in an affluent Niyogi Brahmin family to Linganna Murthy and Kamamba in Nelakondapalli village of Khammamett Taluk, Warangal Division of (erstwhile Hyderabad State) northern Andhra Pradesh.More...

Raagam: Mukhari

Arohana :Sa Ri Ma Pa Ni Dha Sa
Avarohana :Sa Ni Dha Pa Ma Ga Ri Sa

Taalam: Adi

Language: Telugu (తెలుగు)

Kancherla Gopanna (కంచెర్ల గోపన్న)

Kancherla Gopanna
(కంచెర్ల గోపన్న)

Recitals


Awaiting Contributions.


Awaiting Contributions.

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.

పల్లవి

|| పాలయమాం జయ రామ జయ | భద్రాద్రీశ్వర రామ ||

చరణములు

|| కమలా వల్లభ రామ | కబంధ సంహార ||

|| పరమాత్మవే శ్రీరామ జయ | భక్తవరద సీతారామ ||

|| కమలానాయక రామ జయ | కమనీయాసన రామ ||

|| కంబుగ్రీవ రామ జయ | కార్ముక పాణే రామ ||

|| కరిరాజ ప్రియ రామ జయ | కౌస్తుభవక్ష రామ ||

|| కౌస్తుభ భూషణ రామ జయ | కంజాత నేత్ర రామ ||

|| కాళీయ శిక్షక రామ జయ | కంబ వినాశన రామ ||

|| కరుణాంతరంగ రామ జయ | కనకాంబరధర రామ ||

|| కస్తూరి తిలక రామ జయ | కందర్ప జనక రామ ||

|| దశరథ నందన రామ జయ | దైత్య వినాశన రామ ||

|| శరధి బంధన రామ జయ | చారు సద్గుణ రామ ||

|| అఖండరూప రామ జయ | అమిత పరాక్ర రామ ||

|| అపరిఛిన్న రామ జయ | అంతర్యామి రామ ||

|| అనాధ బంధో రామ జయ | ఆత్మరక్షక రామ ||

|| అక్రూరవరద రామ జయ | అంబరీష వరద రామ ||

|| అయోధ్యవాస రామ జయ | అజ్ౙాన నాశన రామ ||

|| సీతాహౄదయ విహార జయ | కుత్సిత మానవ దూర ||

|| పరమానంద విహార జయ | పాలక భద్రవిహార ||

|| సాధుపోషణ రామ జయ | సజ్జన సులభ రామ ||

|| సామగాన ప్రియ రామ జయ | సహస్ర బాహో రామ ||

|| సనకాది వంద్య రామ జయ | సదానంద రామ ||

|| నిత్యానంద రామ జయ | నిర్మలచిత్త రామ ||

|| నిర్వికార రామ జయ | నిగమగోచర రామ ||

|| నీరజ నాభ రామ జయ | నిష్ప్రపంచ రామ ||

|| నిత్య మహోత్సవ రామ జయ | నిజదాస ప్రియ రామ ||

|| వీరరాఘవరామ జయ | విజయార్చిత రామ ||

|| భద్రాచలపతి రామ జయ | పతితపావన రామ ||

|| పాండవపక్ష రామ జయ | పాపవినాశన రామ ||

|| పాహిరఘూత్తమ రామ జయ | పరమదయాళో రామ ||

|| రాగ రహిత రామ జయ | రామదాసావన రామ ||

.


Pallavi

|| pAlayamAM jaya rAma jaya | BadrAdrISvara rAma ||

Charanams

|| kamalA vallaBa rAma | kabaMdha saMhAra ||

|| paramAtmavE SrIrAma jaya | Baktavarada sItArAma ||

|| kamalAnAyaka rAma jaya | kamanIyAsana rAma ||

|| kaMbugrIva rAma jaya | kArmuka pANE rAma ||

|| karirAja priya rAma jaya | kaustuBavakSha rAma ||

|| kaustuBa BUShaNa rAma jaya | kaMjAta nEtra rAma ||

|| kALIya SikShaka rAma jaya | kaMba vinASana rAma ||

|| karuNAMtaraMga rAma jaya | kanakAMbaradhara rAma ||

|| kastUri tilaka rAma jaya | kaMdarpa janaka rAma ||

|| daSaratha naMdana rAma jaya | daitya vinASana rAma ||

|| Saradhi baMdhana rAma jaya | cAru sadguNa rAma ||

|| aKaMDarUpa rAma jaya | amita parAkra rAma ||

|| apariCinna rAma jaya | aMtaryAmi rAma ||

|| anAdha baMdhO rAma jaya | AtmarakShaka rAma ||

|| akrUravarada rAma jaya | aMbarISha varada rAma ||

|| ayOdhyavAsa rAma jaya | aj~jAna nASana rAma ||

|| sItAhRudaya vihAra jaya | kutsita mAnava dUra ||

|| paramAnaMda vihAra jaya | pAlaka BadravihAra ||

|| sAdhupOShaNa rAma jaya | sajjana sulaBa rAma ||

|| sAmagAna priya rAma jaya | sahasra bAhO rAma ||

|| sanakAdi vaMdya rAma jaya | sadAnaMda rAma ||

|| nityAnaMda rAma jaya | nirmalacitta rAma ||

|| nirvikAra rAma jaya | nigamagOcara rAma ||

|| nIraja nABa rAma jaya | niShprapaMca rAma ||

|| nitya mahOtsava rAma jaya | nijadAsa priya rAma ||

|| vIrarAGavarAma jaya | vijayArcita rAma ||

|| BadrAcalapati rAma jaya | patitapAvana rAma ||

|| pAMDavapakSha rAma jaya | pApavinASana rAma ||

|| pAhiraGUttama rAma jaya | paramadayALO rAma ||

|| rAga rahita rAma jaya | rAmadAsAvana rAma ||

.


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.

.

, , , , , , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.