Main Menu

Palurogamulaku Neepaadhatheerame Kaani (పలురోగములకు నీపాదతీరమె కాని)

Composer: Seshappa Kavi, He could have approximately during 1800 AD. He belonged to Dharmapuri, a holy place on the banks of Godavari River in the Telangana region. He was a poet who dedicated his life to Sri Narasimha Swamy.More...

Poem Abstract:

 

 

Recitals


Awaiting for Contribution


Awaiting for Contribution

Hide Lyrics


This Poem was originally composed in Telugu. Other languages are for your convenience



పద్యం:
సీ. పలురోగములకు నీ – పాదతీరమె కాని
వలపు మందులు నాకు – వలదు వలదు
చెలిమి సేయుచు నీకు – సేవ జేసెద గాన
నీ దాసకోటిలో – నిలుపవయ్య
గ్రహభయంబునకు జ – క్రము దలచెదగాని
ఘోరరక్షలు గట్ట – గోరనయ్య
పాముకాటుకు నిన్ను – భజన జేసెదగాని
దాని మంత్రము నేను – తలపనయ్య

తాత్పర్యం:
ఓ దుష్టసంహారా.నరసింహస్వామీ.పలు రోగములకు నీ పాదములను కడిగిన నీరే మందుగాని ప్రియమైన వేరేమందులు నా కొద్దు.స్నేహముతో నీ సేవ చేయుదును.నన్ను నీ దాసకోటిలో చేర్చుకొనుము తండ్రీ.గ్రహపీడభాధలకై నీ విష్ణుచక్రము నా శ్రయించుదురు కానీ పనికిమాలిన తాయెత్తులను కట్టను.పాము కాటుకు నిన్ను కీర్తించుదునుగాని పాము మంత్రమును వేయను.నాకు నీవే గొప్ప వైద్యుడవు.వేయి కష్టాలు వచ్చిననూ భయపడను.
.


Poem:
See. Palurogamulaku Nee – Paadateerame Kaani
Valapu Mamdulu Naaku – Valadu Valadu
Chelimi Seyuchu Neeku – Seva Jeseda Gaana
Nee Daasakotilo – Nilupavayya
Grahabhayambunaku Ja – Kramu Dalachedagaani
Ghorarakshalu Gatta – Goranayya
Paamukaatuku Ninnu – Bhajana Jesedagaani
Daani Mamtramu Nenu – Talapanayya

.


see. palurOgamulaku nee – paadateerame kaani
valapu maMdulu naaku – valadu valadu
chelimi sEyuchu neeku – sEva jEseda gaana
nee daasakOTilO – nilupavayya
grahabhayaMbunaku ja – kramu dalachedagaani
ghOrarakShalu gaTTa – gOranayya
paamukaaTuku ninnu – bhajana jEsedagaani
daani maMtramu nEnu – talapanayya

.

, , , , , , , , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.