పద్యం:
పరజనులు కట్టి విడిచిన
వర చేలములైన గట్ట వలదు వలువలన్
నెరి మాయు మడత మార్చుచు
ధరియించుట యొప్పదండ్రు ధరను కుమారా.
తాత్పర్యం:
ఓ కుమారా.ఇతరులు కట్టివిడచిన వస్ట్రములెంత విలువగలిగినవైననూ ధరింపరాధు.అట్లే ఎంత విలువగలిగిన వస్ట్రములైననూ నలిగిన మడతలు కనబడునట్లు కట్టరాదు.అట్లుచేయుట ఈ భూమియందు కూడనిపని.
.
Poem:
Parajanulu katti vidichina
Vara chaelamulaina gatta valadu valuvalan
Neri maayu madata maarchuchu
Dhariyimchuta yoppadamdru dharanu kumaaraa.
.
parajanulu kaTTi viDichina
vara chaelamulaina gaTTa valadu valuvalan^
neri maayu maData maarchuchu
dhariyiMchuTa yoppadaMDru dharanu kumaaraa.
.
No comments yet.