Main Menu

Peddalu Vaddani Cheppina (పెద్దలు వద్దని చెప్పిన)

Composer: Unknown.. More...

Poem Abstract:

 

 

Recitals


Awaiting for Contribution


Awaiting for Contribution

Hide Lyrics


This Poem was originally composed in Telugu. Other languages are for your convenience



పద్యం:
పెద్దలు వద్దని చెప్పిన
పడ్డుల బోవంగరాదు పరకాంతల నే
పొడ్డే నెద బరికించుట
కుపడేసింపగ గూడ డుర్వి గుమారా.
తాత్పర్యం:
ఓ కుమారా.పెద్దలు వద్దని చెప్పిన పనులను పంతములకు పోయి చేయరాదు.ఇతరస్త్రీలను ఎన్నడూ మనసులో తలంచుట మంచిడి కాదు.ఈ విశయములను మనసులో నుంచుకొని భూమిపై మెలగుము.
.

Poem:
Peddalu vaddani cheppina
Paddula bovangaradu parakantala ne
Podde nedha barikinchuta
Kupadesimpaga guda durvi gumara.
.

peddalu vaddani cheppina
paDDula bOvangarAdu parakAntala nE
poDDE nedha barikinchuTa
kupaDEsimpaga gUDa Durvi gumArA.
.

, , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.