Main Menu

Penukopamu Garvamu (పెనుకోపము గర్వము)

Composer: Unknown.. More...

Poem Abstract:

 

 

Recitals


Awaiting for Contribution


Awaiting for Contribution

Hide Lyrics


This Poem was originally composed in Telugu. Other languages are for your convenience



పద్యం:
పెనుకోపము గర్వము ను
బ్బును జపలము దురభిమానము ని ర్వ్యాపారం
బును ఁ జొరపు నునికియును న
ల్పుని గుణము లటంచు దెలివిబొందు కుమారా.
తాత్పర్యం:
ఓ కుమారా.మిక్కిలి కోపము,గర్వము ,మానసిక చాంచల్యము,పొంగిపోవుట గర్వపడుట,పనిలేకుండుట,చురుకుదనము లేకుండుట మొదలైనవి అల్పుని గుణములని తెలిసుకొనుము.ఈ గుణములను నీ దరి జేరనీయకు.
.

Poem:
Penukopamu garvamu nu
Bbunu japalamu durabhimaanamu ni rvyaapaaram
Bunu M jorapu nunikiyunu na
Lpuni gunamu latamchu delivibomdu kumaaraa.
.

penukOpamu garvamu nu
bbunu japalamu durabhimaanamu ni rvyaapaaraM
bunu @M jorapu nunikiyunu na
lpuni guNamu laTaMchu deliviboMdu kumaaraa.
.

, , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.