Main Menu

Pudamini Dushtatha Gala (పుడమిని దుష్టత గల)

Composer: Unknown.. More...

Poem Abstract:

 

 

Recitals


Awaiting for Contribution


Awaiting for Contribution

Hide Lyrics


This Poem was originally composed in Telugu. Other languages are for your convenience



పద్యం:
పుడమిని దుష్టత గల యా
తడు లంచంబులు బట్ట దలచుచు మిడియౌ
నడవడి విడి యందరి వెం
బడి ద్రిప్పికొనుచును గీడు వరుప కుమారా.
తాత్పర్యం:
ఓ కుమారా.ఈ ఇలలో చెడ్డబుద్దిగలవారు,గర్వముతో లంచములను పుచ్చుకొనదలంతురు.తమతో అవసరం కల్గిన మనుష్యులకు కష్టములుకలిగించు స్వభావముతో తమవెంట పలుమాలు త్రిప్పించుకొందురు.
.

Poem:
Pudamini dushtatha gala yaa
Tadu lamchambulu batta dalachuchu midiyau
Nadavadi vidi yamdari vem
Badi drippikonuchunu geedu varupa kumaaraa.
.

puDamini dushTata gala yaa
taDu laMchaMbulu baTTa dalachuchu miDiyau
naDavaDi viDi yaMdari veM
baDi drippikonuchunu geeDu varupa kumaaraa.
.

, , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.