Main Menu

Pulagaddi kela Puttimcenapada (పూలగడ్డి కేల పుట్టించెనాపద)

Composer: Sri Kumaragiri Vema Reddy popularly known as Vemana (Telugu: వేమన), Yogi Vemana was a telugu poet. C.P. Brown, known for his research on Vemana, estimated Vemana’s birth to the year 1652. Vemana was the third and youngest son of Gaddam Vema, then king of Kondaveedu which is now in Andhra Pradesh, India.More...

Book of Reference: సి .పి . బ్రౌన్ సంకలనము

Title: వేమన పద్య రత్నాలు

Peom Category: చెణుకులు

Poem Title: పూలగడ్డి కేల పుట్టించెనాపద

 

 

Vemana

Vemana


Recitals


Awaiting Contribution.

Hide Lyrics


This Poem was originally composed in Telugu. Other languages are for your convenience



పద్యం:

పూలగడ్డి కేల పుట్టించెనాపద
కనకము తనకేమి కలుగజేసె
బ్రహ్మచేతలెల్ల-పాడైన చేతలే
విశ్వదాభిరామ వినురవేమ!

తాత్పర్యం:
బ్రహ్మచేసే పనులు చాల విచిత్రంగా ఉంటాయి.లేత గడ్డికి ప్రమాదాన్ని కలిగించాడు.బంగారం గౌరవించబడుతుంది.బ్రహ్మ ఇలాంటి పాడుపనులే చేస్తూ ఉంటాడు.
విశేషాంశం

.

Poem:
Pulagaddi kela puttimcenapada
Kanakamu tanakemi kalugajese
Brahmacetalella-padaina cetale
Viswadabhirama vinuravema!
.


padyam:
pUlagaDDi kEla puTTimcenApada
kanakamu tanakEmi kalugajEse
brahmacEtalella-pADaina cEtalE
viSwadAbhirAma vinuravEma!

.

,

No comments yet.

Leave a Reply