Main Menu

Purugularasi konni Punyabhumulatamdru (పురుఘులరసి కొన్ని పుణ్యభూములటండ్రు)

Composer: Sri Kumaragiri Vema Reddy popularly known as Vemana (Telugu: వేమన), Yogi Vemana was a telugu poet. C.P. Brown, known for his research on Vemana, estimated Vemana’s birth to the year 1652. Vemana was the third and youngest son of Gaddam Vema, then king of Kondaveedu which is now in Andhra Pradesh, India.More...

Book of Reference: సి .పి . బ్రౌన్ సంకలనము

Title: వేమన పద్య రత్నాలు

Peom Category: చెణుకులు

Poem Title:పురుఘులరసి కొన్ని పుణ్యభూములటండ్రు

 

Vemana

Vemana


Recitals


Awaiting Contribution.

Hide Lyrics


This Poem was originally composed in Telugu. Other languages are for your convenience



పద్యం:

పురుఘులరసి కొన్ని పుణ్యభూములటండ్రు
బుద్ధిలేదు యిదియు భూమికాదో
పుణ్యమనగనేమి? పురుఘని కర్మమే?
విశ్వదాభిరామ వినురవేమ!

తాత్పర్యం:
కొన్ని ప్రదేశాలను పున్యభూమి అని పిలుస్తూ ఉంటారు.కాని, భూమి అంతా ఒక్కటే కదా? పుణ్యము అంటే మనం చేసే మంచి పనులే.భూమి అంతా ఒకటే.ఒప్రదేశం, పుణ్యప్రదేశమని, మరొకటి మంచిది కాదు అని అనకూడదు అని వేమన అభిప్రాయము.
విశేషాంశం

.

Poem:
Purugularasi konni punyabhumulatamdru
Buddhiledu yidiyu bumikado
Punyamanaganemi? purugani karmame?
Viswadabhirama vinuravema!
.


padyam:
puruGularasi konni puNyabhUmulaTamDru
buddhilEdu yidiyu BUmikAdO
puNyamanaganEmi? puruGani karmamE?
viSwadAbhirAma vinuravEma!

.

,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.