Main Menu

Puttalona Tene Puttinaritini (పుట్టలోన తేనె పుట్టినరీతిని)

Composer: Sri Kumaragiri Vema Reddy popularly known as Vemana (Telugu: వేమన), Yogi Vemana was a telugu poet. C.P. Brown, known for his research on Vemana, estimated Vemana’s birth to the year 1652. Vemana was the third and youngest son of Gaddam Vema, then king of Kondaveedu which is now in Andhra Pradesh, India.More...

Book of Reference: సి .పి . బ్రౌన్ సంకలనము

Title: వేమన పద్య రత్నాలు

Peom Category: చెణుకులు

Poem Title: పుట్టలోన తేనె పుట్టినరీతిని

 

 

Vemana

Vemana


Recitals


Awaiting Contribution.

Hide Lyrics


This Poem was originally composed in Telugu. Other languages are for your convenience



పద్యం:

పుట్టలోన తేనె పుట్టినరీతిని
గుట్టమీద మణీయు పుట్టువిధము
కట్టెలోన అగ్ని పుట్టిన విధమున
పెట్టిపుట్టవలెను భువిని వేమ!

తాత్పర్యం:
పుట్టలో తేనె లభిస్తున్నట్లుగా, కొండలలో మణులు లభిస్తున్నట్లుగా,కట్టెలలో అగ్ని ఉన్నట్లుగా,మానవులకు సహజంగా సంపదలు లభించాలి.
విశేషాంశం

.

Poem:
Puttalona tene puttinaritini
Guttamida maniyu puttuvidhamu
kattelona agni puttina vidhamuna
Pettiputtavalenu bhuvini vema!
.


padyam:
puTTalOna tEne puTTinarItini
guTTamIda maNIyu puTTuvidhamu
kaTTelOna agni puTTina vidhamuna
peTTipuTTavalenu bhuvini vEma!
.

,

No comments yet.

Leave a Reply