Main Menu

Puttitini Vijayavaadanu (పుట్టితిని విజయవాడను)

Composer: Jonnavithula Ramalingeswara Rao (జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు). . More...

Poem Abstract:

 

 

Jonnavithula Ramalingeswara Rao

Jonnavithula Ramalingeswara Rao

Recitals


Awaiting for Contribution


Awaiting for Contribution

Hide Lyrics


This Poem was originally composed in Telugu. Other languages are for your convenience



పద్యం:
పుట్టితిని విజయవాడను,
పొట్టకొరకు అచటినుండి పోయితి చెన్నై,
అట్టులె వచ్చితి ఇచటకు
నెట్టెదవొ? ధరించెదవొ? మణిన్‌ బతుకమ్మా!

తాత్పర్యం:
అమ్మా బతుకమ్మా! నేను పుట్టింది విజయవాడలో. బ్రతుకుతెరువుకోసం అక్కడ నుండి చెన్నైకి వెళ్ళాను. 14 ఏళ్ళు అక్కడ వుండి ఈ భాగ్య నగరానికి వచ్చాను. 13 ఏళ్ళుగా ఇక్కడే వుంటున్నాను. ఇక్కడే వుంచుతావో, ఇంకెక్కడికైనా వెళ్ళమంటావో, నా విలువ తెలిసి నన్ను ఆభరణంగా ధరిస్తావో? నేను రత్నంలాంటి వాణ్ణి. నీ ఇష్టం తల్లీ!

.


Poem:
Puttitini Vijayavaadanu,
Pottakoraku Achatinumdi Poyiti Chennai,
Attule Vachchiti Ichataku
Nettedavo? Dharimchedavo? Manin Batukammaa!

.


Poem:
puTTitini vijayavaaDanu,
poTTakoraku achaTinuMDi pOyiti chennai,
aTTule vachchiti ichaTaku
neTTedavo? dhariMchedavo? maNin^ batukammaa!

.

, , , , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.