Main Menu

Puttuka Dhanyambainadi (పుట్టుక ధన్యంబైనది)

Composer: Jonnavithula Ramalingeswara Rao (జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు). . More...

Poem Abstract:

 

 

Jonnavithula Ramalingeswara Rao

Jonnavithula Ramalingeswara Rao

Recitals


Awaiting for Contribution


Awaiting for Contribution

Hide Lyrics


This Poem was originally composed in Telugu. Other languages are for your convenience



పద్యం:
పుట్టుక ధన్యంబైనది
పుట్టించిన తల్లితండ్రి పుణ్యంబిదియే
వట్టిది నా తెలివన్నది
ఒట్టమ్మా పూలకొమ్మ, ఓ బతుకమ్మా!

తాత్పర్యం:
అమ్మా బతుకమ్మా! నీపై భక్తికుదిరి, ఈ శతకం వ్రాసినందుకు భక్తకవిగా నా పుట్టుక ధన్యమైంది. ఈ పుణ్యం అంతా నాకు జన్మనిచ్చిన నిర్మలహృదయులైన నా తల్లిదండ్రులదే. నా తెలివితేటలు, ప్రతిభ అనేవి వట్టిమాట. ఒట్టుతల్లీ, నేను ఏది నమ్ముతున్నానో అదే చెబుతున్నాను.

.


Poem:
Puttuka Dhanyambainadi
Puttimchina Tallitamdri Punyambidiyae
Vattidi Naa Telivannadi
Ottammaa Poolakomma, O Batukammaa!

.


Poem:
puTTuka dhanyaMbainadi
puTTiMchina tallitaMDri puNyaMbidiyae
vaTTidi naa telivannadi
oTTammaa poolakomma, O batukammaa!

.

, , , , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.