Main Menu

Puvvula Ramgammave Chiru (పువ్వుల రంగమ్మవె చిరు)

Composer: Jonnavithula Ramalingeswara Rao (జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు). . More...

Poem Abstract:

 

 

Jonnavithula Ramalingeswara Rao

Jonnavithula Ramalingeswara Rao

Recitals


Awaiting for Contribution


Awaiting for Contribution

Hide Lyrics


This Poem was originally composed in Telugu. Other languages are for your convenience



పద్యం:
పువ్వుల రంగమ్మవె, చిరు
నవ్వుల రంగమ్మవె, ప్రకృతి నాదమ్మువె, నన్
త్రవ్వగ దొరికిన రవ్వవె
ఇవ్వసుధన్ వెలుగజేయవే బతుకమ్మా!

తాత్పర్యం:
ఓ బతుమ్మా! నువూ పూలరంగమ్మవి. చిరునవ్వుల నాత్యరంగానివి. ప్రకృతిలో ఓంకారనాదానివి. నిన్ను నేను తలచి, తరచి నాలోకి త్రవ్వగా దొరికిన వజ్రానివి. (ఆత్మ దీప్తివి) లోకంలో నేను నీ వైభవాన్ని చాటుతూ వర్ధిల్లేలా అనుగ్రహించు తల్లీ.

.


Poem:
Puvvula Ramgammave, Chiru
Navvula Ramgammave, Prakrti Naadammuve, Nan
Travvaga Dorikina Ravvave
Ivvasudhan^ Velugajaeyavae Batukammaa!

.


Poem:
puvvula raMgammave, chiru
navvula raMgammave, prakRti naadammuve, nan^
travvaga dorikina ravvave
ivvasudhan^ velugajaeyavae batukammaa!

.

, , , , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.