Main Menu

Raa Kalushambulella (రా కలుషంబులెల్ల)

Composer: Kancherla Gopanna (Telugu: కంచెర్ల గోపన్న) (c 1620 – 1680 CE), popularly known as Bhadrachala Ramadasu (Telugu: భద్రాచల రామదాసు), was a 17th century Indian devotee of Lord Sriram. More...

Recitals


Raa Kalushambulella (రా కలుషంబులెల్ల)     

This Poem was originally composed in Telugu. Other languages are for your convenience



పద్యం:

‘రా’ కలుషమ్బులెల్ల బయలమ్బడద్రోచిన ‘మా’క వాటమై
డీకొనిప్రోవుచునిక్క మనిధీయుతులెన్నన్దదీయ వర్ణముల్
గైకొని భక్తి చే నుడువఙ్గానరు గాక విపత్పరమ్పరల్
దాకొనునే జగజ్జనుల దాశరథీ కరుణాపయోనిధీ. ॥ 26 ॥

తాత్పర్యము:
రామా!దయాసముద్రా!’రామా’ అను పదమునందలి ‘రా’ అను అక్షరము పాపముల నన్నిటిని వెలికి నెట్టివేఁయగా; ‘మా’అను నక్షరము ఆ పాపములు లోనికి రాకుండా మూసుకొనిపోయి రక్షించును.అది నిజమని భావించి, బుద్దిమంతులు రామా అను పదములోని రెండక్షరములను నుచ్చరింపఁజూడరు గాని,అట్లుచ్చరించినచో లోకులను ఆపదల సమూహను లంటునా?అంటవనుట.


Poem:

‘rā’ kaluṣambulella bayalambaḍadrōchina ‘mā’ka vāṭamai
ḍīkoniprōvuchunikka manidhīyutulennañdadīya varṇamul
gaikoni bhakti chē nuḍuva~ṅgānaru gāka vipatparamparal
dākonunē jagajjanula dāśarathī karuṇāpayōnidhī. ॥ 26 ॥

‘रा’ कलुषम्बुलॆल्ल बयलम्बडद्रोचिन ‘मा’क वाटमै
डीकॊनिप्रोवुचुनिक्क मनिधीयुतुलॆन्नञ्ददीय वर्णमुल्
गैकॊनि भक्ति चे नुडुव~ङ्गानरु गाक विपत्परम्परल्
दाकॊनुने जगज्जनुल दाशरथी करुणापयोनिधी. ॥ 26 ॥

‘ரா’ கலுஷம்பு³லெல்ல ப³யலம்ப³ட³த்³ரோசின ‘மா’க வாடமை
டீ³கொனிப்ரோவுசுனிக்க மனிதீ⁴யுதுலென்னந்த³தீ³ய வர்ணமுல்
கை³கொனி ப⁴க்தி சே நுடு³வங்கா³னரு கா³க விபத்பரம்பரல்
தா³கொனுனே ஜகஜ³்ஜனுல தா³ஶரதீ² கருணாபயோனிதீ⁴. ॥ 26 ॥

‘ರಾ’ ಕಲುಷಮ್ಬುಲೆಲ್ಲ ಬಯಲಮ್ಬಡದ್ರೋಚಿನ ‘ಮಾ’ಕ ವಾಟಮೈ
ಡೀಕೊನಿಪ್ರೋವುಚುನಿಕ್ಕ ಮನಿಧೀಯುತುಲೆನ್ನನ್ದದೀಯ ವರ್ಣಮುಲ್
ಗೈಕೊನಿ ಭಕ್ತಿ ಚೇ ನುಡುವಙ್ಗಾನರು ಗಾಕ ವಿಪತ್ಪರಮ್ಪರಲ್
ದಾಕೊನುನೇ ಜಗಜ್ಜನುಲ ದಾಶರಥೀ ಕರುಣಾಪಯೋನಿಧೀ. ॥ 26 ॥

‘രാ’ കലുഷംബുലെല്ല ബയലംബഡദ്രോചിന ‘മാ’ക വാടമൈ
ഡീകൊനിപ്രോവുചുനിക്ക മനിധീയുതുലെന്നംദദീയ വര്ണമുല്
ഗൈകൊനി ഭക്തി ചേ നുഡുവംഗാനരു ഗാക വിപത്പരംപരല്
ദാകൊനുനേ ജഗജ്ജനുല ദാശരഥീ കരുണാപയോനിധീ. ॥ 26 ॥

‘রা’ কলুষংবুলেল্ল বযলংবডদ্রোচিন ‘মা’ক বাটমৈ
ডীকোনিপ্রোবুচুনিক্ক মনিধীযুতুলেন্ন~ংদদীয বর্ণমুল্
গৈকোনি ভক্তি চে নুডুব~ংগানরু গাক বিপত্পরংপরল্
দাকোনুনে জগজ্জনুল দাশরথী করুণাপযোনিধী. ॥ 26 ॥

‘રા’ કલુષંબુલેલ્લ બયલંબડદ્રોચિન ‘મા’ક વાટમૈ
ડીકોનિપ્રોવુચુનિક્ક મનિધીયુતુલેન્ન~ંદદીય વર્ણમુલ્
ગૈકોનિ ભક્તિ ચે નુડુવ~ંગાનરુ ગાક વિપત્પરંપરલ્
દાકોનુને જગજ્જનુલ દાશરથી કરુણાપયોનિધી. ॥ 26 ॥

‘ରା’ କଲୁଷଂବୁଲେଲ୍ଲ ବୟଲଂବଡଦ୍ରୋଚିନ ‘ମା’କ ଵାଟମୈ
ଡୀକୋନିପ୍ରୋଵୁଚୁନିକ୍କ ମନିଧୀୟୁତୁଲେନ୍ନ~ଂଦଦୀୟ ଵର୍ଣମୁଲ୍
ଗୈକୋନି ଭକ୍ତି ଚେ ନୁଡୁଵ~ଂଗାନରୁ ଗାକ ଵିପତ୍ପରଂପରଲ୍
ଦାକୋନୁନେ ଜଗଜ୍ଜନୁଲ ଦାଶରଥୀ କରୁଣାପୟୋନିଧୀ. ॥ 26 ॥

, , , , , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.