Main Menu

Raama sudhaambudhi (రామ సుధాంబుధి)

Composer: Kancherla Gopanna (కంచెర్ల గోపన్న) popularly known as Bhadrachala Ramadasu (భద్రాచల రామదాసు), (c1620 – 1680CE) was born in an affluent Niyogi Brahmin family to Linganna Murthy and Kamamba in Nelakondapalli village of Khammamett Taluk, Warangal Division of (erstwhile Hyderabad State) northern Andhra Pradesh.More...

Raagam: Saaveri

15 maayamaaLava gowLa janya
Aa: S R1 M1 P D1 S
Av: S N3 D1 P M1 G3 R1 S

OR

Madyamaavati

22 kharaharapriya janya
Aa: S R2 M1 P N2 S
Av: S N2 P M1 R2 S

Taalam: Caapu

Language: Telugu (తెలుగు)

Kancherla Gopanna (కంచెర్ల గోపన్న)

Kancherla Gopanna
(కంచెర్ల గోపన్న)

Recitals


Awaiting Contributions.


Awaiting Contributions.

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.


పల్లవి

రామ సుధాంబుధి ధామ రామ నాపై ఎందుకు దయరాదురా రామయ్య నాపై
వేమరు వినయముతో వివరించితే నా మనవి విన వేమిర కోదణ్డపాణి

చరణములు

1.మక్కువ నే నెంతో బతిమాలుకొన్న నీ మనసు కరగదేమిర
నిక్కముగా తల్లి తణ్డ్రియు నీవని నెరనమ్మియున్నానురా
దిక్కు నీవనియున్న దయ జూడ విక మాకు దిక్కెవరున్నానురా
ఎక్కడనున్నావో నా మొరాలకించ వింత పరాకేలరా కోదణ్డపాణి

2.ప్రతి దినము దరపోశణ జేయుటే దొడ్డ వ్రతమని తిరిగితిరఆ
మతిలేని ధనికులే గతియని దిన దినము స్తుతిసేయ సాగితిరా
సతతము మాయ సంసారము నమ్మి దుర్గతి నొంద పాలైతిరా
పతిత పావన చాల వేత నొంది వచ్చితి గతి జూపి రక్శించిరా కోదణ్డపాణి

3.నీ పాదసేవ జేసిన సజ్జనులకు పాపము లణ్టవురా
తాపత్రయ బాధలు మాంపి నన్ని నీ దరిచేర్చి గావ వేరా
ఈపట్ల రక్శించి కాపాడకున్న నెనెవరి వాడనౌదురా
ఆపద్బాంధవ భద్రాద్రి రామదాసుడనుచు నన్నేలుకోర

.



Pallavi

rAma sudhAmbudhi dhAma rAma nApai enduku dayarAdurA rAmayya nApai
vEmaru vinayamutO vivarincitE nA manavi vina vEmira kOdaNDapANi

Charanams

1.makkuva nE nentO batimAlukonna nI manasu karagadEmira
nikkamugA talli taNDriyu nIvani neranammiyunnAnurA
dikku nIvaniyunna daya jUDa vika mAku dikkevarunnAnurA
ekkaDanunnAvO nA morAlakinca vinta parAkElarA kOdaNDapANi

2.prati dinamu darapOSaNa jEyuTE doDDa vratamani tirigitiraA
matilEni dhanikulE gatiyani dina dinamu stutisEya sAgitirA
satatamu mAya samsAramu nammi durgati nonda pAlaitirA
patita pAvana cAla vEta nondi vacciti gati jUpi rakSincirA kOdaNDapANi

3.nI pAdasEva jEsina sajjanulaku pApamu laNTavurA
tApatraya bAdhalu mAnpi nanni nI daricErci gAva vErA
IpaTla rakSinci kApADakunna nenevari vADanaudurA
ApadbAndhava bhadrAdri rAmadAsuDanucu nannElukOra

.


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.

.

, , , , , , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.