Main Menu

Raamavisaala Vikrama (రామవిశాల విక్రమ)

Composer: Kancherla Gopanna (Telugu: కంచెర్ల గోపన్న) (c 1620 – 1680 CE), popularly known as Bhadrachala Ramadasu (Telugu: భద్రాచల రామదాసు), was a 17th century Indian devotee of Lord Sriram. More...

Recitals


Raamavisaala Vikrama (రామవిశాల విక్రమ)     

This Poem was originally composed in Telugu. Other languages are for your convenience



పద్యం:

రామవిశాల విక్రమ పరాజిత భార్గవరామ సద్గుణ
స్తోమ పరాఙ్గనావిముఖ సువ్రత కామ వినీల నీరద
శ్యామ కకుత్ధ్సవంశ కలశామ్భుధిసోమ సురారిదోర్భలో
ద్ధామ విరామ భద్రగిరి – దాశరథీ కరుణాపయోనిధీ. ॥ 2 ॥

తాత్పర్యము:
రామా!అదిక పరాక్రమునిచేఁ బరశురాము నోర్చినవాఁడా,సుగుణరాశీ,పరస్త్రీ విముఖత్వముమనెడి సద్ర్వ్రతమునందుఁ బ్రీతిగలవాఁడా,మిక్కిలి నల్లనైన మేఘమువలె నల్లనైన మేను గలవాఁడా,కకుత్స్థుని వంశమనెడి క్షీరసముద్రమునఁకు జంద్రుండైనవాఁడా,రాక్షసుల బహుపరాక్రమము నధికముగా నణచినవాఁడా,భధ్రాచల రామా, దయాసముద్రా!


Poem:

rāmaviśāla vikrama parājita bhārgavarāma sadguṇa
stōma parāṅganāvimukha suvrata kāma vinīla nīrada
śyāma kakutdhsavaṃśa kalaśāmbhudhisōma surāridōrbhalō
ddhāma virāma bhadragiri – dāśarathī karuṇāpayōnidhī. ॥ 2 ॥

रामविशाल विक्रम पराजित भार्गवराम सद्गुण
स्तोम पराङ्गनाविमुख सुव्रत काम विनील नीरद
श्याम ककुत्ध्सवंश कलशाम्भुधिसोम सुरारिदोर्भलो
द्धाम विराम भद्रगिरि – दाशरथी करुणापयोनिधी. ॥ 2 ॥

ராமவிஶால விக்ரம பராஜித பா⁴ர்க³வராம ஸத்³கு³ண
ஸ்தோம பராங்க³னாவிமுக² ஸுவ்ரத காம வினீல நீரத³
ஶ்யாம ககுத்த்⁴ஸவம்ஶ கலஶாம்பு⁴தி⁴ஸோம ஸுராரிதோ³ர்ப⁴லோ
த்³தா⁴ம விராம ப⁴த்³ரகி³ரி – தா³ஶரதீ² கருணாபயோனிதீ⁴. ॥ 2 ॥

ರಾಮವಿಶಾಲ ವಿಕ್ರಮ ಪರಾಜಿತ ಭಾರ್ಗವರಾಮ ಸದ್ಗುಣ
ಸ್ತೋಮ ಪರಾಙ್ಗನಾವಿಮುಖ ಸುವ್ರತ ಕಾಮ ವಿನೀಲ ನೀರದ
ಶ್ಯಾಮ ಕಕುತ್ಧ್ಸವಂಶ ಕಲಶಾಮ್ಭುಧಿಸೋಮ ಸುರಾರಿದೋರ್ಭಲೋ
ದ್ಧಾಮ ವಿರಾಮ ಭದ್ರಗಿರಿ – ದಾಶರಥೀ ಕರುಣಾಪಯೋನಿಧೀ. ॥ 2 ॥

രാമവിശാല വിക്രമ പരാജിത ഭാര്ഗവരാമ സദ്ഗുണ
സ്തോമ പരാംഗനാവിമുഖ സുവ്രത കാമ വിനീല നീരദ
ശ്യാമ കകുത്ധ്സവംശ കലശാംഭുധിസോമ സുരാരിദോര്ഭലോ
ദ്ധാമ വിരാമ ഭദ്രഗിരി – ദാശരഥീ കരുണാപയോനിധീ. ॥ 2 ॥

রামবিশাল বিক্রম পরাজিত ভার্গবরাম সদ্গুণ
স্তোম পরাংগনাবিমুখ সুব্রত কাম বিনীল নীরদ
শ্যাম ককুত্ধ্সবংশ কলশাংভুধিসোম সুরারিদোর্ভলো
দ্ধাম বিরাম ভদ্রগিরি – দাশরথী করুণাপযোনিধী. ॥ 2 ॥

રામવિશાલ વિક્રમ પરાજિત ભાર્ગવરામ સદ્ગુણ
સ્તોમ પરાંગનાવિમુખ સુવ્રત કામ વિનીલ નીરદ
શ્યામ કકુત્ધ્સવંશ કલશાંભુધિસોમ સુરારિદોર્ભલો
દ્ધામ વિરામ ભદ્રગિરિ – દાશરથી કરુણાપયોનિધી. ॥ 2 ॥

ରାମଵିଶାଲ ଵିକ୍ରମ ପରାଜିତ ଭାର୍ଗଵରାମ ସଦ୍ଗୁଣ
ସ୍ତୋମ ପରାଂଗନାଵିମୁଖ ସୁଵ୍ରତ କାମ ଵିନୀଲ ନୀରଦ
ଶ୍ୟାମ କକୁତ୍ଧ୍ସଵଂଶ କଲଶାଂଭୁଧିସୋମ ସୁରାରିଦୋର୍ଭଲୋ
ଦ୍ଧାମ ଵିରାମ ଭଦ୍ରଗିରି – ଦାଶରଥୀ କରୁଣାପୟୋନିଧୀ. ॥ 2 ॥

, , , , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.