Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More….
Keerthana No. 388
Volume No. 16
Copper Sheet No. 766
Pallavi: Rachchalu seyaka ravayya (రచ్చలు సేయక రావయ్యా)
Ragam: Riti Goula
Language: Telugu (తెలుగు)
Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)
Rachchalu seyaka ravayya | రచ్చలు సేయక రావయ్యా
Album: Private | Voice:
M.Balamurali Krishna
Awaiting Contributions.
[audio: audio-instrumental-file-name.mp3].
Pallavi
రచ్చలు సేయక రావయ్యా
యిచ్చ యెఱగ నిది యేలయ్యా
Charanams
1.జంకెన చూపులు సరసపుమాటలు
లంకెలఁబెట్టీ లలితాంగి
మంకులవొట్లు మాయల అలుకలు
యింకా నీపెతో నేలయ్యా
2.దొంతులయాసలు దోమటిబాసలు
సంతము సేసీ జవరాలు
పంతపు బిగువులు పాయపుమదములు
యెంతకెంత మరి యేలయ్యా
3.చనవులసవిగెలు చాయలసన్నలు
పెనవులఁ బెట్టీ ప్రియురాలు
యెనసితి శ్రీవేంకటేశ యీపె నిదె
యినుమడిపరవశ మేలయ్యా
.
Pallavi
rachchalu sEyaka rAvayyA
yichcha ye~raga nidi yElayyA
Charanams
jaMkena chUpulu sarasapumATalu
laMkela@MbeTTI lalitAMgi
maMkulavoTlu mAyala alukalu
yiMkA nIpetO nElayyA
doMtulayAsalu dOmaTibAsalu
saMtamu sEsI javarAlu
paMtapu biguvulu pAyapumadamulu
yeMtakeMta mari yElayyA
chanavulasavigelu chAyalasannalu
penavula@M beTTI priyurAlu
yenasiti SrIvEMkaTESa yIpe nide
yinumaDiparavaSa mElayyA
.
We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.
.
No comments yet.