Main Menu

Rakshimcu rakshimcu (రక్షించు రక్షించు)

Composer: Kancherla Gopanna (కంచెర్ల గోపన్న) popularly known as Bhadrachala Ramadasu (భద్రాచల రామదాసు), (c1620 – 1680CE) was born in an affluent Niyogi Brahmin family to Linganna Murthy and Kamamba in Nelakondapalli village of Khammamett Taluk, Warangal Division of (erstwhile Hyderabad State) northern Andhra Pradesh.More...

Raagam: Kamboji

Arohana :Sa Ri Ga Ma Pa Dha Sa
Avarohana :Sa Ni Dha Pa Ma Ga Ri Sa

Taalam: Triputa

Language: Telugu (తెలుగు)

Kancherla Gopanna (కంచెర్ల గోపన్న)

Kancherla Gopanna
(కంచెర్ల గోపన్న)

Recitals


Awaiting Contributions.


Awaiting Contributions.

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.

పల్లవి

|| రక్షించు రక్షించు రక్షించు రక్షించు | రామచంద్రా నన్ను రక్షింప వచ్చిరి |
శీఘ్రముగ కృప జూడు రామచంద్రా ||

చరణములు

|| రాచకార్య మేమొ రచ్చకు వచ్చెను | రామచంద్రా రాజ నన్ను రాజ వ్రణ |
రాపుచేసెదవేల రామచంద్రా ||

|| కలకాలము నిన్ను కాంక్షించి వేడితి | రామచంద్రా యే ఫలముగాననైతి |
పాలించి బ్రోవవే రామచంద్రా ||

|| ధర్మాత్ముడవని తలపోసితినయ్య | రామచంద్రా యింత నిర్మోహివగుట నే- |
నెరుగనైతిని రామచంద్రా ||

|| పార్ధివ ముఖ్య పౌరుషమంత శ్రీ- | రామచంద్రా నిన్ను ప్రార్ధించి వేడెద |
పక్షముంచగదయ్య రామచంద్రా ||

|| కరుణమారి భటులు కఠినోక్తులాడగ | రామచంద్రా నీ కరుణాకటాక్షము |
కానరాదాయెను రామచంద్రా ||

|| ప్రేమ భద్రశైలధాముడవై నీవు | రామచంద్రా శ్రీరామదాసుని వేగ |
రక్షింప రావయ్య రామచంద్రా ||

.


Pallavi

|| rakShiMcu rakShiMcu rakShiMcu rakShiMcu | rAmacaMdrA nannu rakShiMpa vacciri |
SIGramuga kRpa jUDu rAmacaMdrA ||

charanams

|| rAcakArya mEmo raccaku vaccenu | rAmacaMdrA rAja nannu rAja vraNa |
rApucEsedavEla rAmacaMdrA ||

|| kalakAlamu ninnu kAMkShiMci vEDiti | rAmacaMdrA yE PalamugAnanaiti |
pAliMci brOvavE rAmacaMdrA ||

|| dharmAtmuDavani talapOsitinayya | rAmacaMdrA yiMta nirmOhivaguTa nE- |
neruganaitini rAmacaMdrA ||

|| pArdhiva muKya pauruShamaMta SrI- | rAmacaMdrA ninnu prArdhiMci vEDeda |
pakShamuMcagadayya rAmacaMdrA ||

|| karuNamAri BaTulu kaThinOktulADaga | rAmacaMdrA nI karuNAkaTAkShamu |
kAnarAdAyenu rAmacaMdrA ||

|| prEma BadraSailadhAmuDavai nIvu | rAmacaMdrA SrIrAmadAsuni vEga |
rakShiMpa rAvayya rAmacaMdrA ||
.


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.

.

, , , , , , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.