Main Menu

Rakshimpu midi yemi racakaryamu (రక్షింపు మిది యేమి రాచకార్యము)

Composer: Kancherla Gopanna (కంచెర్ల గోపన్న) popularly known as Bhadrachala Ramadasu (భద్రాచల రామదాసు), (c1620 – 1680CE) was born in an affluent Niyogi Brahmin family to Linganna Murthy and Kamamba in Nelakondapalli village of Khammamett Taluk, Warangal Division of (erstwhile Hyderabad State) northern Andhra Pradesh.More...

Raagam: Sankarabharanam

Arohana :Sa Ri Ga Pa Dha Sa
Avarohana :Sa NI Dha Pa Ma Ga Ri Sa

Taalam: Triputa

Language: Telugu (తెలుగు)

Kancherla Gopanna (కంచెర్ల గోపన్న)

Kancherla Gopanna
(కంచెర్ల గోపన్న)

Recitals


Awaiting Contributions.


Awaiting Contributions.

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.

పల్లవి

|| రక్షింపు మిది యేమి రాచకార్యము పుట్టె రామచంద్ర |
నన్ను రక్షింపనన్నను రక్షకు లెవరింక రామచంద్ర ||

చరణములు

|| అప్పులవారిదో అరికట్టుకొన్నారు రామచంద్ర స్వామి |
చెప్పశక్యముగాదు చక్షుర్గోచరమాయె రామచంద్ర ||

|| పక్షివాహన నన్ను పాలించిన దయజూడు రామచంద్ర స్వామి |
అక్షయ కటాక్ష అభిమానముంచవే రామచంద్ర ||

|| కుక్షిలో మీ మీద కోరికపుట్టెను రామచంద్రస్వామి |
ఇక్ష్వాకు కుల తిలక యికనైన కావవే రామచంద్ర ||

|| అధికుని చేపట్టి తడ్డమే మనుకొంటి రామచంద్ర స్వామి |
అధములకన్న అన్యాయమైపోతి రామచంద్ర ||

|| భయమేమి నే రామదాసుడ ననుకొంటి రామచంద్ర స్వామి |
భయము నాపిబ్రోవు భద్రాద్రిపురి నిలయ రామచంద్ర ||

.


Pallavi

|| rakShiMpu midi yEmi rAcakAryamu puTTe rAmacaMdra |
nannu rakShiMpanannanu rakShaku levariMka rAmacaMdra ||

Charanams

|| appulavAridO arikaTTukonnAru rAmacaMdra svAmi |
ceppaSakyamugAdu cakShurgOcaramAye rAmacaMdra ||

|| pakShivAhana nannu pAliMcina dayajUDu rAmacaMdra svAmi |
akShaya kaTAkSha aBimAnamuMcavE rAmacaMdra ||

|| kukShilO mI mIda kOrikapuTTenu rAmacaMdrasvAmi |
ikShvAku kula tilaka yikanaina kAvavE rAmacaMdra ||

|| adhikuni cEpaTTi taDDamE manukoMTi rAmacaMdra svAmi |
adhamulakanna anyAyamaipOti rAmacaMdra ||

|| BayamEmi nE rAmadAsuDa nanukoMTi rAmacaMdra svAmi |
Bayamu nApibrOvu BadrAdripuri nilaya rAmacaMdra ||

.


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.

.

, , , , , , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.