Main Menu

Rama daivasikamani (రామ దైవశిఖామణి)

Composer: Kancherla Gopanna (కంచెర్ల గోపన్న) popularly known as Bhadrachala Ramadasu (భద్రాచల రామదాసు), (c1620 – 1680CE) was born in an affluent Niyogi Brahmin family to Linganna Murthy and Kamamba in Nelakondapalli village of Khammamett Taluk, Warangal Division of (erstwhile Hyderabad State) northern Andhra Pradesh.More...

Raagam: Todi

8 hanumatODi mEla
Arohana :S R1 G2 M1 P D1 N2 S
Avarohana :S N2 D1 P M1 G2 R1 S

Taalam: Triputa

Language: Telugu (తెలుగు)

Kancherla Gopanna (కంచెర్ల గోపన్న)

Kancherla Gopanna
(కంచెర్ల గోపన్న)

Recitals


Awaiting Contributions.


Awaiting Contributions.

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.

పల్లవి

|| రామ దైవశిఖామణి సురరాజ మహోజ్జ్వల భూమణి ||

అనుపల్లవి

|| తామరసాక్ష సుధీమణి భవ్య తారక భక్త చింతామణి ||

చరణములు

|| నాడే మిమ్ము వేడుకొంటిగా శరణాగత బిరుదని వింటిగా |
వేడుకై మిము పొగడ గంటిగా నన్ను దిగవిడనాడ వద్దంటిగా ||

|| చింతసేయగ నేమిలేదుగా ముందు చేసిన గతి తప్పబోదుగా |
ఇంతకు మిక్కిలి రాబోదుగా నే యితరుల గొలిచేది లేదుగా ||

|| తమ్ముడు నీవొక జంటను రామదాసుని రక్షించుటను |
నమ్మితి నుండు మాయింటను భద్రాచల వాస నీ బంటును ||

.


Pallavi

|| rAma daivaSiKAmaNi surarAja mahOjjvala BUmaNi ||

Anpallavi

|| tAmarasAkSha sudhImaNi Bavya tAraka Bakta ciMtAmaNi ||

Charanams

|| nADE mimmu vEDukoMTigA SaraNAgata birudani viMTigA |
vEDukai mimu pogaDa gaMTigA nannu digaviDanADa vaddaMTigA ||

|| ciMtasEyaga nEmilEdugA muMdu cEsina gati tappabOdugA |
iMtaku mikkili rAbOdugA nE yitarula golicEdi lEdugA ||

|| tammuDu nIvoka jaMTanu rAmadAsuni rakShiMcuTanu |
nammiti nuMDu mAyiMTanu BadrAcala vAsa nI baMTunu ||

.


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.

.

, , , , , , , ,

No comments yet.

Leave a Reply