Composer: Kancherla Gopanna (కంచెర్ల గోపన్న) popularly known as Bhadrachala Ramadasu (భద్రాచల రామదాసు), (c1620 – 1680CE) was born in an affluent Niyogi Brahmin family to Linganna Murthy and Kamamba in Nelakondapalli village of Khammamett Taluk, Warangal Division of (erstwhile Hyderabad State) northern Andhra Pradesh.More.. .
Raagam: Naadanaamakriya
Arohana :Ni Sa Ri Ga Ma Pa Dha Ni
Avarohana :Ni Dha Pa Ma Ga Ri Sa Ni
Taalam: Trisra Eka
Language: Telugu (తెలుగు)
Kancherla Gopanna (కంచెర్ల గోపన్న)
Awaiting Contributions.
Awaiting Contributions.
పల్లవి
|| రామ పరాకు రఘురామ పరాకు | స్వామి భద్రశైల ధామ పరాకు ||
చరణములు
|| శ్రీవత్స కౌస్తుభ సింహ పరాకు | శ్రీ వల్లభ కారుణ్య పరాకు ||
|| అక్షయ పాండవ పక్ష పరాకు | పక్షివాహన భక్త రక్ష పరాకు ||
|| భద్రేభ వరద దాసభద్ర పరాకు | చిద్రూప కరుణా సముద్ర పరాకు ||
|| హీరమాణిక్య కేయూర పరాకు | తార హార యశపూర్ణ పరాకు ||
|| కుంభ నికుంభ నిర్దంభ పరాకు | గంభీర సమర విజౄంభ పరాకు ||
|| ఖండాఖండ ఉద్దండ పరాకు | చండ ప్రచండ కోదండ పరాకు ||
|| ప్రేమతో భద్రాద్రి ధామ పరాకు | రామదాస పోష రామ పరాకు ||
.
Pallavi
|| rAma parAku raGurAma parAku | svAmi BadraSaila dhAma parAku ||
Charanams
|| SrIvatsa kaustuBa siMha parAku | SrI vallaBa kAruNya parAku ||
|| akShaya pAMDava pakSha parAku | pakShivAhana Bakta rakSha parAku ||
|| BadrEBa varada dAsaBadra parAku | cidrUpa karuNA samudra parAku ||
|| hIramANikya kEyUra parAku | tAra hAra yaSapUrNa parAku ||
|| kuMBa nikuMBa nirdaMBa parAku | gaMBIra samara vijRuMBa parAku ||
|| KaMDAKaMDa uddaMDa parAku | caMDa pracaMDa kOdaMDa parAku ||
|| prEmatO BadrAdri dhAma parAku | rAmadAsa pOSha rAma parAku ||
.
We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.
.
Related
No comments yet.