Main Menu

Rama rama badracala rama (రామా రామా భద్రాచల రామా)

Composer: Kancherla Gopanna (కంచెర్ల గోపన్న) popularly known as Bhadrachala Ramadasu (భద్రాచల రామదాసు), (c1620 – 1680CE) was born in an affluent Niyogi Brahmin family to Linganna Murthy and Kamamba in Nelakondapalli village of Khammamett Taluk, Warangal Division of (erstwhile Hyderabad State) northern Andhra Pradesh.More...

Raagam: Neelambari

29 dheera shankaraabharaNam janya
Arohana :Sa Ri Ga Ma Pa Dha Ni Sa
Avarohana :Sa Ni Pa Ma Ga Ri Ga Sa

Taalam: Adi

Language: Telugu (తెలుగు)

Kancherla Gopanna (కంచెర్ల గోపన్న)

Kancherla Gopanna
(కంచెర్ల గోపన్న)

Recitals


Awaiting Contributions.


Awaiting Contributions.

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.

పల్లవి

|| రామా రామా భద్రాచల రామా రార రామ రామ ||

అనుపల్లవి

|| రామా రార నీ మోమిపుడే – ప్రేమతీర చూతుగాని |
తామసము వలదు రామ – స్వామి తాళజాలనికను ||

చరణములు

|| ఎన్నడు నే నిన్ను నమ్మి – యున్నవాడనని యెంచి |
కన్నులెత్తి చూచి నన్ను – మన్ననతో బ్రోవ రారా ||

|| మాటి మాటికి నీతోటి – సాటి వేల్పులు లేరని |
చాటుచున్న నన్ను నీవె – పాట్లుపెట్ట నీటగునటరా ||

|| భద్రగిరి రామదాసు పాలకుడవై నీవేల |
ఛిద్రములెల్ల తొలగించి భద్రముగ నన్నేల వేల ||

.


Pallavi

|| rAmA rAmA BadrAcala rAmA rAra rAma rAma ||

Anupallavi

|| rAmA rAra nI mOmipuDE – prEmatIra cUtugAni |
tAmasamu valadu rAma – svAmi tALajAlanikanu ||

Charanams

|| ennaDu nE ninnu nammi – yunnavADanani yeMci |
kannuletti cUci nannu – mannanatO brOva rArA ||

|| mATi mATiki nItOTi – sATi vElpulu lErani |
cATucunna nannu nIve – pATlupeTTa nITagunaTarA ||

|| Badragiri rAmadAsu pAlakuDavai nIvEla |
Cidramulella tolagiMci Badramuga nannEla vEla ||

.


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.

.

, , , , , , , ,

No comments yet.

Leave a Reply