Main Menu

Ramabadra rara sriramachandra (రామభద్ర రార శ్రీరామచంద్ర)

Composer: Kancherla Gopanna (కంచెర్ల గోపన్న) popularly known as Bhadrachala Ramadasu (భద్రాచల రామదాసు), (c1620 – 1680CE) was born in an affluent Niyogi Brahmin family to Linganna Murthy and Kamamba in Nelakondapalli village of Khammamett Taluk, Warangal Division of (erstwhile Hyderabad State) northern Andhra Pradesh.More...

Raagam: Samkarabaranam

Arohana :Sa Ri Ga Pa Dha Sa
Avarohana :Sa NI Dha Pa Ma Ga Ri Sa

Taalam: Adi


Language: Telugu (తెలుగు)

Kancherla Gopanna (కంచెర్ల గోపన్న)

Kancherla Gopanna
(కంచెర్ల గోపన్న)

Recitals


Ramabadra rara sriramachandra | రామభద్ర రార శ్రీరామచంద్ర     
Voice: U.K.Ramachandran


Awaiting Contributions.

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.

పల్లవి

|| రామభద్ర రార శ్రీరామచంద్ర రారా | తామరస లోచన సీతా సమేత రా రా ||

అనుపల్లవి

|| ముద్దు ముద్దు గారగ నవమోహనాంగ రా రా | నిద్దంపు చెక్కిళ్ళవాడ రా రా ||

చరణములు

|| చుంచు రవిరేఖతో నీ సొంపు జూతు రా రా | పంచదార చిలక నాతో పలుకుదువు రా రా |
పట్టరాని ప్రేమ నా పట్టుకొమ్మ రా రా | గట్టిగ కౌసల్య ముద్దుపట్టి వేగ రా రా ||

|| నిన్ను మానలేనురా నీలవర్ణ రా రా | కన్నులపండువుగా కందు కన్నతండ్రి రా రా ||
అందెల మువ్వలచేత సందడింప రా రా | సుందరపు బొమ్మ యెంతో అందగాడ రా రా ||

|| నాయెడల దయయుంచి నల్లనయ్య రా రా | బాయక యెఫ్ఫుడు నీ బంటునయ్య రా రా |
పాదుకొన్న ప్రేమ నిబ్బరమాయె రా రా | పాదసేవకుడను నే ప్రత్యక్షముగ రా రా ||

|| ముజ్జగముల నాది మూలబ్రహ్మ రా రా | గజ్జల చప్పుళ్ళు ఘల్లు ఘల్లు మన రా రా |
సామగానలోల నా చక్కనయ్య రా రా | రామదాసు నేలిన భద్రాద్రివాస రా రా ||

.


Pallavi

|| rAmaBadra rAra SrIrAmacaMdra rArA | tAmarasa lOcana sItA samEta rA rA ||

Anupallavi

|| muddu muddu gAraga navamOhanAMga rA rA | niddaMpu cekkiLLavADa rA rA ||

Charanams

|| cuMcu ravirEKatO nI soMpu jUtu rA rA | paMcadAra cilaka nAtO palukuduvu rA rA |
paTTarAni prEma nA paTTukomma rA rA | gaTTiga kausalya muddupaTTi vEga rA rA ||

|| ninnu mAnalEnurA nIlavarNa rA rA | kannulapaMDuvugA kaMdu kannataMDri rA rA ||
aMdela muvvalacEta saMdaDiMpa rA rA | suMdarapu bomma yeMtO aMdagADa rA rA ||

|| nAyeDala dayayuMci nallanayya rA rA | bAyaka yePPuDu nI baMTunayya rA rA |
pAdukonna prEma nibbaramAye rA rA | pAdasEvakuDanu nE pratyakShamuga rA rA ||

|| mujjagamula nAdi mUlabrahma rA rA | gajjala cappuLLu Gallu Gallu mana rA rA |
sAmagAnalOla nA cakkanayya rA rA | rAmadAsu nElina BadrAdrivAsa rA rA ||

.


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.

.

, , , , , , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.