Main Menu

Ramadasugaru randi (రామదాసుగారు రండి)

Composer: Kancherla Gopanna (కంచెర్ల గోపన్న) popularly known as Bhadrachala Ramadasu (భద్రాచల రామదాసు), (c1620 – 1680CE) was born in an affluent Niyogi Brahmin family to Linganna Murthy and Kamamba in Nelakondapalli village of Khammamett Taluk, Warangal Division of (erstwhile Hyderabad State) northern Andhra Pradesh.More...

Raagam: Goulipantu

Arohana :Sa Ri Ma Pa Ni Sa
Avarohana :Sa Ni Dha Pa Ma Pa Dha Ma Ga Ri Sa

Taalam: Eka

Language: Telugu (తెలుగు)

Kancherla Gopanna (కంచెర్ల గోపన్న)

Kancherla Gopanna
(కంచెర్ల గోపన్న)

Recitals


Awaiting Contributions.


Awaiting Contributions.

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.

పల్లవి

రామదాసుగారు రండి రసీదందుకొండి
ప్రేమమీర శ్రీ రామలక్ష్మణులు తామే ధనమంతయు చెల్లించిరి

చరణములు

1.ఎంతటి పుణ్యుడవో యీ శ్రమనెట్లు సహించితివొ
ఇంతవాడవని యెరుగకచేసితి పంతముంచకుము పరమ దయాళో

2.తప్పులెన్నబోకు ఇక నీయప్పుదీరె మాకు
కుప్పబోసి ధనమప్పగించియును రెప్పపాటున జెప్పక పోయిరి

3.కానవైతి మున్ను యింతటి ఘనుడవనుచు నిన్ను
మానుచలము కృప మదిలొ నుంచి సన్మార్గముగా నను మరువక బ్రోవుము

4.తురక జాతి గనుక నేను తుచ్ఛబుద్ధినైతి
నరహరి భక్తుడవని నిని దెలియక రవ్వచేసినాడ
ప్రేమ భద్రగిరి ధాములైన శ్రిరామలక్ష్మణులకేమి కటాక్షమో

.


Pallavi

rAmadAsugAru ranDi rasIdandukonDi
prEmamIra SrI rAmalakshmaNulu tAmE dhanamantayu cellinciri

Charanams

1.entaTi puNyuDavO yI SramaneTlu sahincitivo
intavADavani yerugakacEsiti pantamuncakumu parama dayALO

2.tappulennabOku ika nIyappudIre mAku
kuppabOsi dhanamappaginciyunu reppapATuna jeppaka pOyiri

3.kAnavaiti munnu yintaTi GanuDavanucu ninnu
mAnucalamu kRpa madilo nunci sanmArgamugA nanu maruvaka brOvumu

4.turaka jAti ganuka nEnu tucChabuddhinaiti
narahari BaktuDavani nini deliyaka ravvacEsinADa
prEma Badragiri dhAmulaina SrirAmalakshmaNulakEmi kaTAkshamO

.


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.

.

, , , , , , , ,

No comments yet.

Leave a Reply