Main Menu

Ramanamame jivanamu (రామనామమే జీవనము)

Composer: Kancherla Gopanna (కంచెర్ల గోపన్న) popularly known as Bhadrachala Ramadasu (భద్రాచల రామదాసు), (c1620 – 1680CE) was born in an affluent Niyogi Brahmin family to Linganna Murthy and Kamamba in Nelakondapalli village of Khammamett Taluk, Warangal Division of (erstwhile Hyderabad State) northern Andhra Pradesh.More...

Raagam: Anamdabhairavi

Arohana :Sa Ga Ri Ga Ma Pa Dha Pa Sa
Avarohana :Sa Ni Dha Pa Ma Ga Ri Sa

Taalam: Triputa
Language: Telugu (తెలుగు)

Kancherla Gopanna (కంచెర్ల గోపన్న)

Kancherla Gopanna
(కంచెర్ల గోపన్న)

Recitals


Awaiting Contributions.


Awaiting Contributions.

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.

పల్లవి

|| రామనామమే జీవనము అన్యమేమిరా కృపావనము |
రామరామ సుధామధురము అది ఏమరక భజియించు మాకిక ||

చరణములు

|| శ్రీల మేలుభయానకము రఘువీరుల పేరే పానకము |
పాలు మీగడ జారుతేనియ పాలకన్నను మేలిమైనది ||

|| ఈ రసము లెల్ల నీరసము రఘువీరుని కథలెల్ల పాయసము |
సారెకు మాకు చేకూరెను ఆకలితీరి తృష్ణ చల్లారెను ||

|| ఘోర భవసింధుతారకము హృదయారి వర్ణ నివారకము |
సారమౌ ఘనసార కదళీఫలసార సౌఖ్యమా పారము శ్రీ ||

|| సుందర శ్రీరాములు రఘునంద నాంఘ్రి సరోజములు |
చెంది బ్రహ్మానంద రావము అందరికి నింపొంద జేసిన ||

|| భాసమాన శుభకరము నిజదాస లోకవశీకరము |
భూసుత హితుడైన భద్రాచలవాసుడై రామదాసు నేలిన ||

.


Pallavi

|| rAmanAmamE jIvanamu anyamEmirA kRpAvanamu |
rAmarAma sudhAmadhuramu adi Emaraka BajiyiMcu mAkika ||

Charanams

|| SrIla mEluBayAnakamu raGuvIrula pErE pAnakamu |
pAlu mIgaDa jArutEniya pAlakannanu mElimainadi ||

|| I rasamu lella nIrasamu raGuvIruni kathalella pAyasamu |
sAreku mAku cEkUrenu AkalitIri tRShNa callArenu ||

|| GOra BavasiMdhutArakamu hRdayAri varNa nivArakamu |
sAramau GanasAra kadaLIPalasAra sauKyamA pAramu SrI ||

|| suMdara SrIrAmulu raGunaMda nAMGri sarOjamulu |
ceMdi brahmAnaMda rAvamu aMdariki niMpoMda jEsina ||

|| BAsamAna SuBakaramu nijadAsa lOkavaSIkaramu |
BUsuta hituDaina BadrAcalavAsuDai rAmadAsu nElina ||

.


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.

.

, , , , , , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.