Main Menu

Ramudokaduputti Ravikula Miderche (రాముడొకడుపుట్టి రవికుల మీడేర్చె)

Composer: Sri Kumaragiri Vema Reddy popularly known as Vemana (Telugu: వేమన), Yogi Vemana was a telugu poet. C.P. Brown, known for his research on Vemana, estimated Vemana’s birth to the year 1652. Vemana was the third and youngest son of Gaddam Vema, then king of Kondaveedu which is now in Andhra Pradesh, India.More...

Poem Abstract:

This poem tells the effects of virtue and vice in a person | పాప పుణ్యముల ప్రభావము ఎలా వుంటుందో వివరించారు.
 

 

Vemana

Vemana

Recitals


Awaiting for Contribution


Awaiting for Contribution

Hide Lyrics


This Poem was originally composed in Telugu. Other languages are for your convenience



పద్యం:
రాముడొకడుపుట్టి రవికుల మీడేర్చె
కురుపతి జనియించి కులముఁజెఱచె
ఇలను బుణ్యపాప మీలాగు కాదొకో
విశ్వదాభిరామ వినురవేమ.

తాత్పర్యం:
శ్రీరామచంద్రుడంతటి ఉన్నత గుణములు కలిగినవాడు సూర్యవంశమునందు జన్మించుట వలన ఆ వంశము చరితార్థమైనది. నేటికీ విఖ్యాతి చెందినది.అలాగే దుర్యోధనుడు జన్మించుట వలన కురువంశము నామరూపాలు లేకుండా పోవడమే కాకుండా ఆ వంశానికి ఎన్నటికి చెరిగిపోని అపఖ్యాతి కూడా కలిగింది.ఇవే పాప పుణ్యముల ఫలితాలు.

.


Poem:
raamudokaduputti ravikula miderche
kurupathi janiyimchi kulamuaojerache
ilanu bunyapaapa milaagu kaadhoko
vishvadhaabhiraama vinuravema.

Meaning:
Suryavamsham’s, the Clan of Sun, glory lasted through ages due to the virtuous King Rama. Contrarily, the misdeeds of King Duryodhana made Kuru Vamsha (the Clan of King Kuru) infamous. Thus are the effects if virtue and vice.

.


padyam:
raamudokaduputti ravikula mIdErche
kurupathi janiyiMchi kulamuAOjeRache
ilanu buNyapaapa mIlaagu kaadhoko
vishvadhaaBhiraama vinuravEma.

.

, , , , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.