Main Menu

Rayirayikurchi Rayagarayaga (రాయిరాయికూర్చి రాయగారాయగా)

Composer: Sri Kumaragiri Vema Reddy popularly known as Vemana (Telugu: వేమన), Yogi Vemana was a telugu poet. C.P. Brown, known for his research on Vemana, estimated Vemana’s birth to the year 1652. Vemana was the third and youngest son of Gaddam Vema, then king of Kondaveedu which is now in Andhra Pradesh, India.More...

Book of Reference: సి .పి . బ్రౌన్ సంకలనము

Title: వేమన పద్య రత్నాలు

Peom Category: సాధకులు

Poem Title: రాజయోగమునను రాజత్వమునుపొంది
 

 

Vemana

Vemana

Recitals


Awaiting Contribution.

Hide Lyrics


This Poem was originally composed in Telugu. Other languages are for your convenience



పద్యం:
రాయిరాయికూర్చి రాయగారాయగా
నున్ననై యట్టు లన్నిపనులు
పాటుచేసినంత పరిపాటియగునయా
విశ్వదాభిరామ వినురవేమ!

తాత్పర్యం:
ఒక రాయిని వేరొక రాయితో తోమగా తోమగా నున్నగా అవుతుంది అలాగే ఒకపనిని చేయగా నైపుణ్యం వస్తుంది.

.

Poem:
Rayirayikurchi rayagarayaga
Nunnanai yattu lannipanulu
Patuchesinantha paripatiyagunaya
Viswadhabhirama vinuravema!

.


padyam:
rAyirAyikUrci rAyagArAyagA
nunnanai yaTTu lannipanulu
pATucEsinamta paripATiyagunayA
viSwadABhirAma vinuravEma!
.

, ,

No comments yet.

Leave a Reply