Main Menu

Samchitamu Samarpimchenu (సంచితము సమర్పించెను)

Composer: Jonnavithula Ramalingeswara Rao (జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు). . More...

Poem Abstract:

 

 

Jonnavithula Ramalingeswara Rao

Jonnavithula Ramalingeswara Rao

Recitals


Awaiting for Contribution


Awaiting for Contribution

Hide Lyrics


This Poem was originally composed in Telugu. Other languages are for your convenience



పద్యం:
సంచితము సమర్పించెను
కాంచవె ప్రణమిల్లు దేవకాంచనసుమమున్‌
మంచిని తలదాల్చెదనని
ఉంచవె సిగలోన దీనినో బతుకమ్మా!

తాత్పర్యం:
దేవకాంచనపుష్పం నిర్మలమైన భక్తితో తననుతాను సర్వసమర్పణ చేసుకొని నీకు నమస్కరిస్తోంది. అటు చూడవమ్మా! నిర్మలహృదయుల భక్తిని, మంచితనాన్ని తలదాలుస్తానని లోకానికి చాటుతూ ఆ దేవకాంచనసుమాన్ని నీ సిగలో ధరించు తల్లీ!

.


Poem:
Samchitamu Samarpimchenu
Kaamchave Pranamillu Daevakaamchanasumamun
Mamchini Taladaalchedanani
Umchave Sigalona Deenino Batukammaa!

.


Poem:
saMchitamu samarpiMchenu
kaaMchave praNamillu daevakaaMchanasumamun^
maMchini taladaalchedanani
uMchave sigalOna deeninO batukammaa!

.

, , , , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.