Main Menu

Sampada Gala Varini (సంపద గల వారిని)

Composer: Unknown.. More...

Poem Abstract:

 

 

Recitals


Awaiting for Contribution


Awaiting for Contribution

Hide Lyrics


This Poem was originally composed in Telugu. Other languages are for your convenience



పద్యం:
సంపద గల వారిని మో
దింపుచు జుట్టుకొని యందు రెల్లప్పుడు న
త్సంపద తొలంగిన ను పే
క్షింపుదు రవివేక జనులు క్షితిని కుమారా.
తాత్పర్యం:
ఓ కుమారా.లోకమందు ధనమే నిత్యమని తెలివిలేనివారు భావిస్తారు.డబ్బున్నవారినే ఆశ్రయించి తమపబ్బము గడుపుకొంటారు.సంపదలు పోయిన వెంటనే మరల వారినే దూషిస్తారు.ఎంత అవివేకులు ఈ జనులు.
.

Poem:
Sampada gala varini mo
Dimpucu juttukoni yandu rellappudu na
Tsampada tolangina nu pe
Kshimpudu raviveka janulu kshitini kumara.
.

sampada gala vArini mO
dimpucu juTTukoni yandu rellappuDu na
tsampada tolangina nu pE
kshimpudu ravivEka janulu kshitini kumArA.
.

, , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.