Main Menu

Sarvesa Neepaa Dhasarasijadhvayamundhu (సర్వేశ నీపాద సరసిజద్వయమందు)

Composer: Seshappa Kavi, He could have approximately during 1800 AD. He belonged to Dharmapuri, a holy place on the banks of Godavari River in the Telangana region. He was a poet who dedicated his life to Sri Narasimha Swamy.More...

Poem Abstract:

 

 

Recitals


Awaiting for Contribution


Awaiting for Contribution

Hide Lyrics


This Poem was originally composed in Telugu. Other languages are for your convenience



పద్యం:
సీ. సర్వేశ | నీపాద – సరసిజద్వయమందు
జిత్త ముంపగలేను – జెదరకుండ
నీవైన దయయుంచి – నిలిచి యుండెడునట్లు
చేరి నన్నిపు డేలు – సేవకుడను
వనజలోచన | నేను – వట్టి మూర్ఖుడ జుమ్మి
నీస్వరూపము జూడ – నేర్పు వేగ
తన కుమారున కుగ్గు – తల్లి వోసినయట్లు
భక్తిమార్గం బను – పాలు పోసి

తే. ప్రేమతో నన్ను బోషించి – పెంచుకొనుము
ఘనత కెక్కించు నీదాస – గణములోన.
భూషణవికాస | శ్రీధర్మ – పురనివాస |
దుష్టసంహార | నరసింహ – దురితదూర |

తాత్పర్యం:
ఓ సర్వేశ!నరశింహా!నీ పాదపద్మములయందు స్థిరముగ మనస్సు నిల్పలేను.దయవుంచి చిత్తము చెదర కుండునట్లు జేసి నన్ను కాపాడుము. ఓ వనజలోచన! వట్టి మూర్ఖుడను నీ పాదసేవకుడను.నిన్ను తెలుసుకొను జ్ఞానము నాకొసంగుము తండ్రీ!తల్లి తనయులకు ఉగ్గుపోసినట్లు నాకు భక్తి మార్గమనే ఉగ్గుపాలు పోసి ప్రేమతో నన్ను గూడ పోషింపుము.ఘనమైన నీ భక్తగణములో ఘనుడిగా చేయుము.
.


Poem:
See. Sarvesa | Neepaada – Sarasijadvayamamdu
Jitta Mumpagalenu – Jedarakumda
Neevaina Dayayumchi – Nilichi Yumdedunatlu
Cheri Nannipu Delu – Sevakudanu
Vanajalochana | Nenu – Vatti Moorkhuda Jummi
Neesvaroopamu Jooda – Nerpu Vega
Tana Kumaaruna Kuggu – Talli Vosinayatlu
Bhaktimaargam Banu – Paalu Posi

Te. Premato Nannu Boshimchi – Pemchukonumu
Ghanata Kekkimchu Needaasa – Ganamulona.
Bhooshanavikaasa | Sreedharma – Puranivaasa |
Dushtasamhaara | Narasimha – Duritadoora |

.


see. sarvESa | neepaada – sarasijadvayamaMdu
jitta muMpagalEnu – jedarakuMDa
neevaina dayayuMchi – nilichi yuMDeDunaTlu
chEri nannipu DElu – sEvakuDanu
vanajalOchana | nEnu – vaTTi moorkhuDa jummi
neesvaroopamu jooDa – nErpu vEga
tana kumaaruna kuggu – talli vOsinayaTlu
bhaktimaargaM banu – paalu pOsi

tE. prEmatO nannu bOShiMchi – peMchukonumu
ghanata kekkiMchu needaasa – gaNamulOna.
bhooShaNavikaasa | Sreedharma – puranivaasa |
duShTasaMhaara | narasiMha – duritadoora |

.

, , , , , , , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.