Main Menu

Seeshappa Yanu Kavi Cheppina Padhyamul (శేషప్ప యను కవి చెప్పిన పద్యముల్)

Composer: Seshappa Kavi, He could have approximately during 1800 AD. He belonged to Dharmapuri, a holy place on the banks of Godavari River in the Telangana region. He was a poet who dedicated his life to Sri Narasimha Swamy.More...

Poem Abstract:

 

 

Recitals


Awaiting for Contribution


Awaiting for Contribution

Hide Lyrics


This Poem was originally composed in Telugu. Other languages are for your convenience



పద్యం:
సీ. శేషప్ప యను కవి – చెప్పిన పద్యముల్
చెవుల కానందమై – చెలగుచుండు
నే మనుజుండైన – నెలమి నీ శతకంబు
భక్తితో విన్న స – త్ఫలము గలుగు
జెలగి యీ పద్యముల్ – చేర్చి వ్రాసినవారు
కమలాక్షుకరుణను – గాంతు రెపుడు
నింపుగా బుస్తకం – బెపుడు బూజించిన
దురితజాలంబులు – దొలగిపోవు

తే. నిద్ది పుణ్యాకరం బని – యెపుడు జనులు
గషట మెన్నక పఠియింప – గలుగు ముక్తి.
భూషణవికాస | శ్రీధర్మ – పురనివాస |
దుష్టసంహార | నరసింహ – దురితదూర |

తాత్పర్యం:
ఓ నరసింహ స్వామీ.శేషప్పయను కవి వ్రాసిన పద్యములు నా చెవులకానందమై సొగసుగా నొప్పారుచున్నవి.ఏ మనుజుడైననూ సంతోషముతో భక్తితో ఈ శతకమును వినినచో మంచి ఫలితము కలుగును.ఈ పద్యములను ప్రేమతో ఇంపుగా చేర్చి వ్రాసినవారు ఆ కమలనాభుని కరుణను కడదాకా పొందుదురు.ఈ పుస్తకమ్ను ముదముతో ఎవరు ఎప్పుడూ బూజించిననూ వారిభాదలు తొలగిపోవును.ఇట్టి పుణ్యకరమైన శతకమును జనులు కష్టమనక పఠించినచో వారి యోగక్షేమములను శ్రీ మహావిష్ణువే కరుణతో కాపాడి ముక్తినొసంగును.
.


Poem:
See. Seshappa Yanu Kavi – Cheppina Padyamul
Chevula Kaanamdamai – Chelaguchumdu
Ne Manujumdaina – Nelami Nee Satakambu
Bhaktito Vinna Sa – Tphalamu Galugu
Jelagi Yee Padyamul – Cherchi Vraasinavaaru
Kamalaakshukarunanu – Gaamtu Repudu
Nimpugaa Bustakam – Bepudu Boojimchina
Duritajaalambulu – Dolagipovu

Te. Niddi Punyaakaram Bani – Yepudu Janulu
Gashata Mennaka Pathiyimpa – Galugu Mukti.
Bhooshanavikaasa | Sreedharma – Puranivaasa |
Dushtasamhaara | Narasimha – Duritadoora |

.


see. SEShappa yanu kavi – cheppina padyamul
chevula kaanaMdamai – chelaguchuMDu
nE manujuMDaina – nelami nee SatakaMbu
bhaktitO vinna sa – tphalamu galugu
jelagi yee padyamul – chErchi vraasinavaaru
kamalaakShukaruNanu – gaaMtu repuDu
niMpugaa bustakaM – bepuDu boojiMchina
duritajaalaMbulu – dolagipOvu

tE. niddi puNyaakaraM bani – yepuDu janulu
gaShaTa mennaka paThiyiMpa – galugu mukti.
bhooShaNavikaasa | Sreedharma – puranivaasa |
duShTasaMhaara | narasiMha – duritadoora |

.

, , , , , , , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.