Main Menu

Siripadamulavale Chaerenu (సిరిపదములవలె చేరెను)

Composer: Jonnavithula Ramalingeswara Rao (జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు). . More...

Poem Abstract:

 

 

Jonnavithula Ramalingeswara Rao

Jonnavithula Ramalingeswara Rao

Recitals


Awaiting for Contribution


Awaiting for Contribution

Hide Lyrics


This Poem was originally composed in Telugu. Other languages are for your convenience



పద్యం:
సిరిపదములవలె చేరెను
చిరు చిరు చిరు బీరపూలు, చిరునగవులతో
శిరమున దాల్చవె జననీ
మరిమరి కరుణను నెరపుచు మా బతుకమ్మా!

తాత్పర్యం:
లక్ష్మీప్రదమూ, మంగళప్రదములైన పదములతో చిన్న చిన్న బీరపువ్వులవంటి భావాలు (నీకు ఇష్టమని) రచించాను. చిరునవ్వుతోవాటిని అందుకొని నీ శిరసున ధరించి, కరుణించి ఆశీర్వదించు తల్లీ!

.


Poem:
Siripadamulavale Chaerenu
Chiru Chiru Chiru Beerapoolu, Chirunagavulato
Siramuna Daalchave Jananee
Marimari Karunanu Nerapuchu Maa Batukammaa!

.


Poem:
siripadamulavale chaerenu
chiru chiru chiru beerapoolu, chirunagavulatO
Siramuna daalchave jananee
marimari karuNanu nerapuchu maa batukammaa!

.

, , , , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.